ప్రభుత్వ యంత్రాంగాల అధీనంలో ఉండే సమాచారాన్ని ఒక హక్కులాగా పౌరులు పొందేటందుకు ఆచరణ యోగ్యమైన పాలనా విధానాన్ని రూపొందించడం కోసం, అన్ని ప్రభుత్వ యంత్రాంగాలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించుటకు కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్ల ఏర్పాటు మరియు వాటికీ సంబందించిన, వాటికి అనుషంగికమైన విషయాల కోసమూ,
భారత రాజ్యాంగం ప్రజాస్వామికి గణతంత్ర రాజ్యము స్థాపించినందుకూ,
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే జ్ఞానవంతులైన పౌరులు, సమాచార లభ్యతలో పారదర్శకత కీలకమైనందున, అవినీతిని కట్టడి చేసేందుకు, ప్రభుత్వాలను, ప్రభుత్వ అనుబంధ సంస్థలను ప్రజలకు జవాబుదారీగా ఉంచుటకు.
- ఆంధ్ర లా హౌస్