కుక్క విశ్వాసముగల జంతువు. కుక్క పిల్లపై మక్కువ లేని వారంటూ ఉండరు. కుక్కల్లో ఎన్నో విధాలైన జాతులున్నాయి. ఎంతో తెలివితేటలను ప్రదర్శించగల కుక్కలు కూడా ఉంటాయి. ఇలాంటి ప్రసిద్దమైన జాతికి చెందిన ఒక కుక్క కధని ఇప్పుడు మీరు చదవనున్నారు. ప్రసిద్ధ రచయిత జాక్ లండన్ తన స్వానుభవాలను ఆధారంగా చేసుకుని ఈ కథని అల్లాడు.
కెనడా ఉత్తరభాగాన అలాస్కా వద్ద ఉన్నది యూకొన్, క్లాన్ డైర్ జిల్లా అలాస్కా అంచునున్నది. 1896 లో క్లాన్ డైర్ జిల్లాలోని నదీ తీరాలలో బంగారం వున్నట్లు కనుగొన బడింది.
ఇక్కడ బంగారం దొరుకుతుందనే విషయం తెలియడంతోటే ప్రపంచంలోని నలుమూలల నుంచి జనం పోగులు పడ్డారు. వచ్చిన వారిలో కొందరు గొప్ప శ్రీమంతులయ్యారు; మరికొందరు చలి రాక్షసికి ఎర అయ్యారు.
- జాక్ లండన్