అది ఒక దట్టమైన అడవి. ఆ అడవికి రెండువైపులా ఒక నది. ఆ నదిలో నీరు చలికి గడ్డకట్టి ఉంది. ఆ అడవిగుండా ఇద్దరు మనుషులు వస్తున్నారు. వారితోపాటు కొన్ని కుక్కలు మంచుమీద నడిచే చక్రాలు లేని బండిని లాక్కొస్తున్నాయి. ఆ బండిమీద ఒక శవపేటిక కొన్ని సామాన్లూ ఉన్నాయి. చీకటి పడుతుంది. బండిని ఆపారు. బిల్ మనల్ని ఏదో వెంటాడటం లేదూ? వింటున్నాను ఏంటి ఇక్కడ కుందేలు మాంసమన్నా దొరకడం లేదు. గుడారం వేసి కుక్కల్ని దాపులో ఉన్న చెట్ల తోపులో కట్టారు.
శవపేటిక మీద కూర్చో నిబిల్ అన్నాడు. హెన్రీ మన కుక్కలన్నీ దగ్గరగా ఎలా పడుకున్నాయో చూడు. వాటి క్షేమం వాటికే తెలుసు బిల్. తాము ఇతర మృగాలకి తిండి గాకుండా అవి జాగ్రత్తపడతాయి మరి వాటి తిండి? ఇంతకీ ఎన్ని కుక్కలు? ఆరు. వాటికి తిండి కోసం ఆరు చేపలు తీశానా? చిత్రం ఆరింట్లో ఒకటి ఎలా తగ్గింది? అయితే నువ్వు తప్పు లెక్కపెట్టి ఉంటావు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
అది ఒక దట్టమైన అడవి. ఆ అడవికి రెండువైపులా ఒక నది. ఆ నదిలో నీరు చలికి గడ్డకట్టి ఉంది. ఆ అడవిగుండా ఇద్దరు మనుషులు వస్తున్నారు. వారితోపాటు కొన్ని కుక్కలు మంచుమీద నడిచే చక్రాలు లేని బండిని లాక్కొస్తున్నాయి. ఆ బండిమీద ఒక శవపేటిక కొన్ని సామాన్లూ ఉన్నాయి. చీకటి పడుతుంది. బండిని ఆపారు. బిల్ మనల్ని ఏదో వెంటాడటం లేదూ? వింటున్నాను ఏంటి ఇక్కడ కుందేలు మాంసమన్నా దొరకడం లేదు. గుడారం వేసి కుక్కల్ని దాపులో ఉన్న చెట్ల తోపులో కట్టారు. శవపేటిక మీద కూర్చో నిబిల్ అన్నాడు. హెన్రీ మన కుక్కలన్నీ దగ్గరగా ఎలా పడుకున్నాయో చూడు. వాటి క్షేమం వాటికే తెలుసు బిల్. తాము ఇతర మృగాలకి తిండి గాకుండా అవి జాగ్రత్తపడతాయి మరి వాటి తిండి? ఇంతకీ ఎన్ని కుక్కలు? ఆరు. వాటికి తిండి కోసం ఆరు చేపలు తీశానా? చిత్రం ఆరింట్లో ఒకటి ఎలా తగ్గింది? అయితే నువ్వు తప్పు లెక్కపెట్టి ఉంటావు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.