తెలుగు వ్యాకరణములే గాక పాణినీయము కూడా ఇందు బాగా పరికింపబడినది. ఈ ప్రబంధమున సంజ్ఞా సూత్రములు, పరిభాషా సూత్రములు స్పష్టముగా చూపబడినవి. అనగా సంజ్ఞా సూత్రము విధిశాస్త్రము కెట్లుపరికించును విధి శాస్త్రమెట్లుపరికించును అను విషయములు చక్కగా చూపబడినవి. సంజ్ఞ, పరిభాషా సూత్రములకు లక్షణములు బహుముఖములుగా చూపబడినవి.
ఆంద్ర వ్యాకరణ వ్యాఖ్యా రచనా కుతూహలంతో అనుకరించి, మాతృభాషా లక్ష్యాలతో సలక్షనంగా తెలుగువారికి తెలపాలనే ఉత్సుకతతో చిగిర్చి, సమకాలిన భాషా గౌరవపు తొడుగులతో అనలు వేసి, ప్రాచీన సంప్రదాయజ్ఞుల ఆశయ అనుస్యూతితో, ఆధునిక భాషాంశాల విపుల విమర్శనలతో, అన్యలక్షణాలతో, ప్రయోగాలతో చేవదేరి, వ్యాకరణ రస చింతనకు కల్ప పాదపం వంటిది అయిన ఆంద్ర శబ్ద చింతామణి వ్యాఖ్యానాభిరుచికి ఒక ప్రతికృతి ఈ పుస్తకం.
తెలుగు వ్యాకరణములే గాక పాణినీయము కూడా ఇందు బాగా పరికింపబడినది. ఈ ప్రబంధమున సంజ్ఞా సూత్రములు, పరిభాషా సూత్రములు స్పష్టముగా చూపబడినవి. అనగా సంజ్ఞా సూత్రము విధిశాస్త్రము కెట్లుపరికించును విధి శాస్త్రమెట్లుపరికించును అను విషయములు చక్కగా చూపబడినవి. సంజ్ఞ, పరిభాషా సూత్రములకు లక్షణములు బహుముఖములుగా చూపబడినవి. ఆంద్ర వ్యాకరణ వ్యాఖ్యా రచనా కుతూహలంతో అనుకరించి, మాతృభాషా లక్ష్యాలతో సలక్షనంగా తెలుగువారికి తెలపాలనే ఉత్సుకతతో చిగిర్చి, సమకాలిన భాషా గౌరవపు తొడుగులతో అనలు వేసి, ప్రాచీన సంప్రదాయజ్ఞుల ఆశయ అనుస్యూతితో, ఆధునిక భాషాంశాల విపుల విమర్శనలతో, అన్యలక్షణాలతో, ప్రయోగాలతో చేవదేరి, వ్యాకరణ రస చింతనకు కల్ప పాదపం వంటిది అయిన ఆంద్ర శబ్ద చింతామణి వ్యాఖ్యానాభిరుచికి ఒక ప్రతికృతి ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.