ఉబలాటంకోసం కాక గుండె ఉధృతిలో రాస్తున్న సీరియస్ కవయిత్రి భవానీదేవి
మనిషి మనిషిగా బ్రతకాలనేది కవయిత్రి అంతర్గత కాంక్ష. కళ్ళ తడి కోసం కాక గుండె తడి కోసం ఆమె తపన.
భవానీదేవి యీ తరం స్త్రీవాద కవిత్వంలో స్ఫుటమైన , బలమైన గొంతు.