ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలొ ఉజ్వల తార కోడవటిగంటి కుటుంబరావు (1909 - 1980)। కథ నవల నాటిక, గల్పిక వంటి సృజనాత్మాక ప్రక్రియలు సైన్స్ , చరిత్ర, సంస్కృతి సినిమా సాహిత్యం రాజకీయాలు తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషణాత్మక రచనలు, అనువాదాలు వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్ని కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యన్ని సృజించిన తెలుగు రచయితలలొ కుటుంబరావుది అగ్రస్థానం। ఆ రచనా ప్రపంచం రాశిలోనే కాక, వాసిలోనూ వస్తు శిల్పాలలోనూ, శైలిలోనూ , పాఠకుల ఆలోచనలను ప్రేరేపించడంలోనూ కూడ అసాధారణమైనది। అయన తన కాలపు సామజిక జీవినంలోని చీకటి వెలుగులను వివరించారు। మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ నీచత్వాన్ని విశ్లేషించారు।

Features
: Kodavatiganti kutumbarao Rachana Prapancham (volume16A- First Part)