Naari Sathakam

Rs.50
Rs.50

Naari Sathakam
INR
MANIMN0662
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ప్రాచీన కవులు పురాణాలనుండి వస్తువును స్వీకరిస్తే ఆధునిక కవులు సమకాలీన సమాజం నుండే వస్తువును స్వీకరించడం జరుగుతుంది. 'నారీ శతకం' రచయిత చిరంజీవి శ్రీ పోలినేని రామాంజనేయులు కూడా తన శతకానికి ఆధునిక సమాజం నుండే వస్తువును స్వీకరించాడు. జీవితము యొక్క విలువను బాగా గ్రహించినవాడు శ్రీ రామాంజనేయులు చదువుకొన్న విద్యను ఉపాధ్యాయ వృత్తితో సద్వినియోగం చేసికొనుటయే కాక పత్రికా విలేఖరిగా సమాజాన్ని కాచివడబోసినవాడు. అనతికాలపు శిష్యరికంతోనే అత్యంతము గురు భక్తి చూపిన సచ్చిష్యుడు శ్రీ రామాంజనేయులు ఇలా ఛందోబద్ధమయిన రచన చేసి పాఠకలోకాని కందించడం సంతోషదాయకం.

                                                                                  - డా. పోలినేని రామాంజనేయులు 

              ప్రాచీన కవులు పురాణాలనుండి వస్తువును స్వీకరిస్తే ఆధునిక కవులు సమకాలీన సమాజం నుండే వస్తువును స్వీకరించడం జరుగుతుంది. 'నారీ శతకం' రచయిత చిరంజీవి శ్రీ పోలినేని రామాంజనేయులు కూడా తన శతకానికి ఆధునిక సమాజం నుండే వస్తువును స్వీకరించాడు. జీవితము యొక్క విలువను బాగా గ్రహించినవాడు శ్రీ రామాంజనేయులు చదువుకొన్న విద్యను ఉపాధ్యాయ వృత్తితో సద్వినియోగం చేసికొనుటయే కాక పత్రికా విలేఖరిగా సమాజాన్ని కాచివడబోసినవాడు. అనతికాలపు శిష్యరికంతోనే అత్యంతము గురు భక్తి చూపిన సచ్చిష్యుడు శ్రీ రామాంజనేయులు ఇలా ఛందోబద్ధమయిన రచన చేసి పాఠకలోకాని కందించడం సంతోషదాయకం.                                                                                   - డా. పోలినేని రామాంజనేయులు 

Features

  • : Naari Sathakam
  • : Dr Polineni Ramanjaneyulu
  • : Varalakshmi Publications
  • : MANIMN0662
  • : Paperback
  • : 2019
  • : 42
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Naari Sathakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam