వెనక్కి తిరిగి చూసుకుంటే, నారాయణస్వామి ప్రయాణంలో కనిపించేది కేవలం పురాస్మృతి కాదు. గతం గురించిన వట్టి వాగపోత కాదు. ఈ తొలి అడుగులు కల్లోల కలలమేఘపు కాలానివే అయినా, ఒక సందుకతో వలస వెళ్లిపోవాల్సిన నేపథ్యంలో, వానొస్తద అని ఎదురు చూస్తున్న ప్రహస సన్నివేశపు దృక్పధం. ఇది మూలాలని మరిచిపోని ఇటూకాపుల చెట్టు. సముద్రాలు దాటినా, నదులని, సుమద్రాన్ని మరీచికిపోని మేఘం మనం కరచాలనo చేసే కావితల కలం అప్పటిదే అయినా, సంఘటనలు అప్పటివే అయినా, వాటిని చూసే దృక్పధం ఇప్పటిది. ఇది కేవలం కాలంలో ప్రయాణంతోనో, వయసురీత్యానో దృక్పధంలో వచ్చిన పరిణతి మాత్రమే కాదు. మరింత లోతైన అధ్యయనంతో, మరింత విస్తృతమైన అవగాహనతో, స్పష్టంగా చెప్పుకోవాలంటే "స్థల కలాలలో వచ్చిన దూరంతో" పరిణామo చెందిన దృక్పధం.
-నారాయణస్వామి వెంకటయోగి.