కాలంలో కొట్టుకుపోయిన బాల్య యవ్వనాలూ, తీయ తీయగా విషాదంగా వెంటాడే జ్ఞాపకాలూ, సాపేక్షికతకు ఆవల లోకపు కొలతలకు అందని సత్యాన్వేషణ, రెండుగా విడిపోయిన మనిషి ఏకత్వం కోసం పడే తపనా, వర్తమానం నుంచీ బైటికి నెట్టివేయబడిన కాందిశీకుని రోదా, ఇంద్రియాల పరిమితులూ, లోక దృష్టినుంచీ విడివడలేని అశక్తతా, ఏదో కోల్పోయినట్లు అనిపించే ఎడారి తనమూ, లేని దాన్ని వెదుక జూసే వెర్రితనమూ, పాతబడిన సంతోషాలూ, దుఃఖ పెట్టె నశ్వరత్వమూ, ఒంటరి భయాలూ, నిష్కరణ బాధలూ... వీటితో నిండిన ఆత్మిక జీవితం రచయితను వశపరుచుకునే ఘడియలూ ఉంటాయి. ఈ సృష్టి బాధనుంచీ పుట్టినవే ఈ చమ్కీ దండకధాలు.
బండినారాయణస్వామి
కాలంలో కొట్టుకుపోయిన బాల్య యవ్వనాలూ, తీయ తీయగా విషాదంగా వెంటాడే జ్ఞాపకాలూ, సాపేక్షికతకు ఆవల లోకపు కొలతలకు అందని సత్యాన్వేషణ, రెండుగా విడిపోయిన మనిషి ఏకత్వం కోసం పడే తపనా, వర్తమానం నుంచీ బైటికి నెట్టివేయబడిన కాందిశీకుని రోదా, ఇంద్రియాల పరిమితులూ, లోక దృష్టినుంచీ విడివడలేని అశక్తతా, ఏదో కోల్పోయినట్లు అనిపించే ఎడారి తనమూ, లేని దాన్ని వెదుక జూసే వెర్రితనమూ, పాతబడిన సంతోషాలూ, దుఃఖ పెట్టె నశ్వరత్వమూ, ఒంటరి భయాలూ, నిష్కరణ బాధలూ... వీటితో నిండిన ఆత్మిక జీవితం రచయితను వశపరుచుకునే ఘడియలూ ఉంటాయి. ఈ సృష్టి బాధనుంచీ పుట్టినవే ఈ చమ్కీ దండకధాలు. బండినారాయణస్వామి© 2017,www.logili.com All Rights Reserved.