డా. మోహన్ కందా ఐఏఎస్ (రిటైర్డ్) గారు ఎన్నో సమున్నత పదవులను నిర్వహించిన అనుభవశాలి. సరళహృదయులు. నిరాడంబరత, వినయము వారి వ్యక్తిత్వమందు మెరుపులు. తెలుగుభాషపై చక్కని పట్టున్నవారు. నిత్య విద్యార్థి..
ఉన్నత పదవులను నిర్వహించినప్పుడూ, రాజ్యాంగ పదవులలో వున్న పెద్దలతో నిత్యసమన్వయం కాగలిగినప్పుడూ, ఎన్నో అనుభవాలు కలుగుతాయి. అవి అందరిక సాధ్యమయ్యేవి కావు. కానీ అవి నలుగురితో పంచుకుంటే, చదివినవారి జీవితాలు దిద్దుకోవడానికి మంచి కరదీపికలవుతాయి. ఈ
డా. మోహన్ కందా గారు రచించిన “నవ-రసకందాయం ” (అవీ, యివీ, అన్నీ) అనబడే యీ గ్రంథం నుండి విద్యార్థులు నేర్చుకోవలసినవి ఎన్నో, ఎన్నెన్నో ఉన్నాయి.
సమాజహితానికి పనికి వచ్చే ఇట్టి గ్రంథాలు మరిన్ని రచించుటకు కావలసిన సకల విభూతులను పరమాత్మ వారికి కృప చేయుగాక - అని ప్రార్థన.
చాగంటి కోటేశ్వరరావు
డా. మోహన్ కందా ఐఏఎస్ (రిటైర్డ్) గారు ఎన్నో సమున్నత పదవులను నిర్వహించిన అనుభవశాలి. సరళహృదయులు. నిరాడంబరత, వినయము వారి వ్యక్తిత్వమందు మెరుపులు. తెలుగుభాషపై చక్కని పట్టున్నవారు. నిత్య విద్యార్థి.. ఉన్నత పదవులను నిర్వహించినప్పుడూ, రాజ్యాంగ పదవులలో వున్న పెద్దలతో నిత్యసమన్వయం కాగలిగినప్పుడూ, ఎన్నో అనుభవాలు కలుగుతాయి. అవి అందరిక సాధ్యమయ్యేవి కావు. కానీ అవి నలుగురితో పంచుకుంటే, చదివినవారి జీవితాలు దిద్దుకోవడానికి మంచి కరదీపికలవుతాయి. ఈ డా. మోహన్ కందా గారు రచించిన “నవ-రసకందాయం ” (అవీ, యివీ, అన్నీ) అనబడే యీ గ్రంథం నుండి విద్యార్థులు నేర్చుకోవలసినవి ఎన్నో, ఎన్నెన్నో ఉన్నాయి. సమాజహితానికి పనికి వచ్చే ఇట్టి గ్రంథాలు మరిన్ని రచించుటకు కావలసిన సకల విభూతులను పరమాత్మ వారికి కృప చేయుగాక - అని ప్రార్థన. చాగంటి కోటేశ్వరరావు
© 2017,www.logili.com All Rights Reserved.