ఎవడికి తోచింది వాడు ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాన్ని ఇతరులపై ప్రయోగించే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. నీ ఆలోచన, నీ పక్కవాడికి, నీ సామాజనికి, నీ దేశానికీ , మొత్తం ప్రపంచానికి పనికొచ్చేదై ఉన్నప్పుడు దానికి అందరి ఆమోదం లభిస్తుంది. స్వేచ్ఛ అంటే అరాచకత్వం కాదు. అనాగరిక ధోరణి కాదు. నీ ఇష్ట ఇష్టాల్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం కాదు. సంయమనంతో సర్వ మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగపడేది.
- డా. దేవరాజు దేవరాజు మహారాజు