మతం - విభజన - సాహిత్యం : మంటో
ఎవరికి లభించింది స్వేచ్ఛ? ఎవరి నుదుటి మీది చీకటి తొలగిపోయింది? నా ఎదలో ఇంకా దాస్యపు వేదన
భారతమాత మోముపై అదే ఉదాసీనత బాకులకి స్వేచ్ఛ ఉంది గుండెల్లో దిగడానికి చావుకి స్వేచ్ఛ ఉంది శవాల పైనుంచి పోడానికి
చోర్-బజార్లలో వికృత రక్కసుల్లాగా ఖరీదైన నల్ల దుకాణాల వద్ద నిలుచుంటుంది ప్రతి కొనుగోలుదారుడి జేబులు కత్తిరించడానికి ఖార్ఖానాల వద్ద ఉంటుంది ఊపిరి పీల్చుకుంటున్న శవాల మూక వీళ్ళ మధ్య తిరుగాడుతుంది. నిరుద్యోగం కూడా తన రక్తపిపాస నోటిని తెరుచుకుని..... (దగా - పందాహ్ అగస్తే, ఆ పైన - అలీ సర్దార్ జాఫ్రీ)
1948లో వచ్చింది. 1933-1962 వరకూ నడిచిన ఈ హిందీ పత్రిక, ప్రొగ్రసివ్ రైటర్స్ మూవ్మెంట్కి అధికార ప్రతినిధి కాకపోయినా, అభ్యుదయ రచనలకి మారుపేరుగా నిలిచింది...........
మతం - విభజన - సాహిత్యం : మంటో ఎవరికి లభించింది స్వేచ్ఛ? ఎవరి నుదుటి మీది చీకటి తొలగిపోయింది? నా ఎదలో ఇంకా దాస్యపు వేదన భారతమాత మోముపై అదే ఉదాసీనత బాకులకి స్వేచ్ఛ ఉంది గుండెల్లో దిగడానికి చావుకి స్వేచ్ఛ ఉంది శవాల పైనుంచి పోడానికి చోర్-బజార్లలో వికృత రక్కసుల్లాగా ఖరీదైన నల్ల దుకాణాల వద్ద నిలుచుంటుంది ప్రతి కొనుగోలుదారుడి జేబులు కత్తిరించడానికి ఖార్ఖానాల వద్ద ఉంటుంది ఊపిరి పీల్చుకుంటున్న శవాల మూక వీళ్ళ మధ్య తిరుగాడుతుంది. నిరుద్యోగం కూడా తన రక్తపిపాస నోటిని తెరుచుకుని..... (దగా - పందాహ్ అగస్తే, ఆ పైన - అలీ సర్దార్ జాఫ్రీ) "ఫరేజ్ - పంద్రాహ్ అగస్ ఔర్ ఉస్కె బాద్" అనే ఈ కవిత మొదట "హన్స్" పత్రికలో 1948లో వచ్చింది. 1933-1962 వరకూ నడిచిన ఈ హిందీ పత్రిక, ప్రొగ్రసివ్ రైటర్స్ మూవ్మెంట్కి అధికార ప్రతినిధి కాకపోయినా, అభ్యుదయ రచనలకి మారుపేరుగా నిలిచింది...........© 2017,www.logili.com All Rights Reserved.