Raksha

By Kishan (Author)
Rs.70
Rs.70

Raksha
INR
CREATIVE38
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  నగరానికి కొంత దూరంలో ఒక ప్రాంతం వుంది. ఆ ప్రాంతంలో కేవలం విగ్రహాలు తయారు చేసే కుటుంబాలు మాత్రమే నివాసం వుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన వివిధ రకాల విగ్రహాలు మరియు వాటిని తయారు చేసే ప్రజలు కనిపిస్తారు. ఇలా ఇక్కడ జీవిస్తున్న కుటుంబాలలోక్రిష్ణన్ మరియు మీనన్ వారిది కూడా ఒక కుటుంబం. క్రిష్ణన్, మీనన్ ఇద్దరు భార్యా భర్తలు వారు కూడా వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేసే వాళ్లు కావటంతో వారితో కలసి జీవనం కొనసాగిస్తున్నారు. ఇలా జీవనం గడుపుతున్న వారికి ఒకే ఒక్క విషాదం. వారిది ప్రేమ వివాహం పెళ్ళయ్యి ఏడేళ్ళవుతున్నా వారికి సంతానం కలుగలేదు అందుకు వారు తీసికున్న నిర్ణయం అనాధ పిల్లల నుండి ఒకరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

         " ఇలా ఈ కధ కొనసాగుతుంటుంది".

                                                                                                                         - కిషన్

                  నగరానికి కొంత దూరంలో ఒక ప్రాంతం వుంది. ఆ ప్రాంతంలో కేవలం విగ్రహాలు తయారు చేసే కుటుంబాలు మాత్రమే నివాసం వుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన వివిధ రకాల విగ్రహాలు మరియు వాటిని తయారు చేసే ప్రజలు కనిపిస్తారు. ఇలా ఇక్కడ జీవిస్తున్న కుటుంబాలలోక్రిష్ణన్ మరియు మీనన్ వారిది కూడా ఒక కుటుంబం. క్రిష్ణన్, మీనన్ ఇద్దరు భార్యా భర్తలు వారు కూడా వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేసే వాళ్లు కావటంతో వారితో కలసి జీవనం కొనసాగిస్తున్నారు. ఇలా జీవనం గడుపుతున్న వారికి ఒకే ఒక్క విషాదం. వారిది ప్రేమ వివాహం పెళ్ళయ్యి ఏడేళ్ళవుతున్నా వారికి సంతానం కలుగలేదు అందుకు వారు తీసికున్న నిర్ణయం అనాధ పిల్లల నుండి ఒకరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.           " ఇలా ఈ కధ కొనసాగుతుంటుంది".                                                                                                                          - కిషన్

Features

  • : Raksha
  • : Kishan
  • : Visalandhra book house
  • : CREATIVE38
  • : paperback
  • : 2015
  • : 124
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Raksha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam