ఈ పుస్తకంలోని కొన్ని సూక్తులు...
- పనిచేయటం అలవాటైన తర్వాత పనిలేకుండా ఉండటం చాలా కష్టం.
- ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతిలక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయాన్ని సాధించవచ్చు.
- వినయశీలుర ముందు అహంభావం ప్రదర్శించవద్దు, అహంభావులతో వినయంగా ఉండొద్దు.
- మంచి మంచి పనులు శూన్యంలో నుండి ఎప్పుడూ పుట్టుకొని రావు నిరంతర ఆలోచనల పరిణామంగా అవి ఊపిరి పోసుకుంటాయి.
- నిరంతరం నేర్చుకొంటుండే ఉపాధ్యాయుడే ఇతరులకు బోధించగలడు. దీపం వెలుగుతుంటేనే మరో దీపాన్ని వెలిగిస్తుంది కదా!
- కేవలం ఊహలతోనే కాలం గడిపి ప్రయోజనం లేదు. నారుపోసినంత మాత్రాన పంట పండుతుందా?
- కృషి అనే ద్వారం తెరిస్తే అదృష్టం అదృశ్యం కాకుండా ఉంటుంది.
ఈ పుస్తకంలోని కొన్ని సూక్తులు... - పనిచేయటం అలవాటైన తర్వాత పనిలేకుండా ఉండటం చాలా కష్టం. - ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతిలక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయాన్ని సాధించవచ్చు. - వినయశీలుర ముందు అహంభావం ప్రదర్శించవద్దు, అహంభావులతో వినయంగా ఉండొద్దు. - మంచి మంచి పనులు శూన్యంలో నుండి ఎప్పుడూ పుట్టుకొని రావు నిరంతర ఆలోచనల పరిణామంగా అవి ఊపిరి పోసుకుంటాయి. - నిరంతరం నేర్చుకొంటుండే ఉపాధ్యాయుడే ఇతరులకు బోధించగలడు. దీపం వెలుగుతుంటేనే మరో దీపాన్ని వెలిగిస్తుంది కదా! - కేవలం ఊహలతోనే కాలం గడిపి ప్రయోజనం లేదు. నారుపోసినంత మాత్రాన పంట పండుతుందా? - కృషి అనే ద్వారం తెరిస్తే అదృష్టం అదృశ్యం కాకుండా ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.