సంగీతం గానీ, సాహిత్యం గానీ, మరేదయినా గానీ పరిచయం పెరిగిన కొద్ది బాగా అర్థమవుతుంది. వాటిలోని లోతులు రాను రాను తెలుస్తాయి. ఇక రోహిణి ప్రసాద్ లాంటి వారు పక్కన నిలబడి ఈ వివరం చూడు అని చెప్పారనుకోండి, రుచి మరింత సులభంగా తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతం గురించి చెప్పేవారు లేకనే, అది చిటారు కొమ్మన మిఠాయి పోట్లంలా మిగిలింది. రోహిణి ప్రసాద్ రాసిన ఈ వ్యాసాలు మిఠాయిని కిందికి దించి అందరికి పంచుతాయి.
-కె.బి.గోపాలం.
సంగీతం గానీ, సాహిత్యం గానీ, మరేదయినా గానీ పరిచయం పెరిగిన కొద్ది బాగా అర్థమవుతుంది. వాటిలోని లోతులు రాను రాను తెలుస్తాయి. ఇక రోహిణి ప్రసాద్ లాంటి వారు పక్కన నిలబడి ఈ వివరం చూడు అని చెప్పారనుకోండి, రుచి మరింత సులభంగా తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతం గురించి చెప్పేవారు లేకనే, అది చిటారు కొమ్మన మిఠాయి పోట్లంలా మిగిలింది. రోహిణి ప్రసాద్ రాసిన ఈ వ్యాసాలు మిఠాయిని కిందికి దించి అందరికి పంచుతాయి. -కె.బి.గోపాలం.© 2017,www.logili.com All Rights Reserved.