నికోలై వసిల్యేవిచ్ గోగోల్ 1809 ఉక్రేన్ లో జన్మించాడు మంచి విశ్వవిదాయలయంలో చదివి ఉన్నత బావాలు అలవర్చుకున్నాడు. ఈయన పై పుష్కిన్ ప్రభావం ఎక్కువ. 1828 లో గోగోల్ పీటర్స్ బర్గ్ చేరాడు. అక్కడి ప్రజల జీవితం చూసి ఆయన పొందిన జుగుప్స జీవితాంతం వరకు ఆయనను వదలలేదు. ప్రభుత్యోద్యుగిఅయ్యి సంఘాన్ని బాగుచేసి మానవ హాక్కులను కాపాడదామనుకున్న ఆయనకు కలం పట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
గోగోల్ రచనలు పాత వ్యవస్థను పునాదులతో సహా ఊపాయి. సంఘములో ఉన్న కుళ్ళును హాస్యం ద్వారా వ్యక్తం చేయడం అప్పటి పరిస్థితులకు ఎంతో లభించింది. గోగోల్ హాస్యంతో రష్యా తనను తాను అర్ధం చేసుకుని. తన శత్రువులను కూడా అర్ధం చేసుకుని ముందుకు చూడగలిగింది. పెట్టిపైన ఆధారపడి జమిందారీ వ్యవస్థా, దానికి అండగా నిలిచిన పొలిసు వ్యవస్థా పడిపోవాలంటే రష్యాలోని ప్రజాస్వామిక శక్తులకు ఆ వ్యవస్థలోని దౌర్బల్యమా, దుర్మార్గమూ, ఆత్మ విశ్వాసరాహిత్యమూ తన బలమూ తెలిసి రావాలి అని భావించాడు గోగోల్.
ఈ మృతజీవులు లోని పాత్రల ద్వారా ఆనాటి రష్యాలోని పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చిత్రించడం జరిగింది.