తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దేవులపల్లి, సముద్రాల, పింగళి, దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి పాటకు చిరునామాగా నిలిచారు. ఈ కోవకు చెందిన అద్భుత పద మాంత్రికుడు 'సిరివెన్నెల'. ఆయన పాటలలో మేల్కొలుపు, ప్రేమ, అనురాగం, మమత, సమత, స్నేహం మొదలైన అన్ని మానవీయ స్పృశించిన చక్కని సాహిత్య విలువలు ఉన్నాయి. అలాంటి పాటలని ఏర్చి కూర్చి సమకూర్చారు నారాయణ గారు. ఈ పుస్తకంలో సినిమాపాటకి చక్కని భాష్యంగా నిలిచినా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో సాగిన అద్భుత తెలుగు సినీ మధుర గీతాలు - సిరివెన్నెల జీవిత విశేషాలతో...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దేవులపల్లి, సముద్రాల, పింగళి, దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి పాటకు చిరునామాగా నిలిచారు. ఈ కోవకు చెందిన అద్భుత పద మాంత్రికుడు 'సిరివెన్నెల'. ఆయన పాటలలో మేల్కొలుపు, ప్రేమ, అనురాగం, మమత, సమత, స్నేహం మొదలైన అన్ని మానవీయ స్పృశించిన చక్కని సాహిత్య విలువలు ఉన్నాయి. అలాంటి పాటలని ఏర్చి కూర్చి సమకూర్చారు నారాయణ గారు. ఈ పుస్తకంలో సినిమాపాటకి చక్కని భాష్యంగా నిలిచినా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో సాగిన అద్భుత తెలుగు సినీ మధుర గీతాలు - సిరివెన్నెల జీవిత విశేషాలతో...© 2017,www.logili.com All Rights Reserved.