ఎ...బి...........
అది చెన్నై నగరంలోని మురికినంతా సముద్రంలోకి తీసుకెళ్ళే కూవం నది. నగరంలో అనేక పాయలుగా చీలి
ప్రవహించే కూవం నదికి చెందిన విశాలమైన పాయ ఒకటి పార్క్ టౌన్ మధ్య నుంచి నిశ్శబ్దంగా ప్రవహిస్తూంటుంది. దీని గట్టు ఆక్రమణకు గురికాకుండా ఐరన్ ఫెన్సింగ్ వేసి లోన బోర్డు పాతారు. ఫెన్సింగ్ వెనక కొన్ని ఎకరాల ప్రాంతం చెట్టు చేమలు పచ్చికతో పచ్చగా కన్పిస్తుంది. ఫెన్సింగ్ కి నదికి నడుమ కాలిబాటగాని రోడ్డుగాని కానట్టి దారి వుంది. గట్టు వెంట పచ్చిక
ఒత్తుగా పెరిగి కూచోడానికి అనువైన చోటు. దగ్గర దారి గాబట్టి కాలి నడకన, సైకిళ్ళు, బైక్ మీద వెళ్ళేవాళ్ళు కొందరు
అప్పుడప్పుడూ ఈ దారిని ఉపయోగిస్తుంటారు. అటువంటి బాటమీద బుల్లెట్ బైక్ ఒకటి నెమ్మదిగా వస్తోంది.........
ఎ...బి........... అది చెన్నై నగరంలోని మురికినంతా సముద్రంలోకి తీసుకెళ్ళే కూవం నది. నగరంలో అనేక పాయలుగా చీలి ప్రవహించే కూవం నదికి చెందిన విశాలమైన పాయ ఒకటి పార్క్ టౌన్ మధ్య నుంచి నిశ్శబ్దంగా ప్రవహిస్తూంటుంది. దీని గట్టు ఆక్రమణకు గురికాకుండా ఐరన్ ఫెన్సింగ్ వేసి లోన బోర్డు పాతారు. ఫెన్సింగ్ వెనక కొన్ని ఎకరాల ప్రాంతం చెట్టు చేమలు పచ్చికతో పచ్చగా కన్పిస్తుంది. ఫెన్సింగ్ కి నదికి నడుమ కాలిబాటగాని రోడ్డుగాని కానట్టి దారి వుంది. గట్టు వెంట పచ్చిక ఒత్తుగా పెరిగి కూచోడానికి అనువైన చోటు. దగ్గర దారి గాబట్టి కాలి నడకన, సైకిళ్ళు, బైక్ మీద వెళ్ళేవాళ్ళు కొందరు అప్పుడప్పుడూ ఈ దారిని ఉపయోగిస్తుంటారు. అటువంటి బాటమీద బుల్లెట్ బైక్ ఒకటి నెమ్మదిగా వస్తోంది.........© 2017,www.logili.com All Rights Reserved.