జిమ్ రోహన్ అనే ఆధ్యాత్మికవక్త ఒక మాట చెప్పాడు " ని శరీరాన్ని భద్రంగా కాపాడుకో , ఎందుకంటే నీవు నివశించగల చోటు అదొక్కటే".
ఇది చదవడానికి రెండు చిన్న వాక్యాలే కానీ ఆలోచిస్తే ఇందులో కొండంత అర్ధం , అంతులేని వాస్తవికత కన్పిస్తాయి.
శరీరాన్ని పొందాకే జీవుడు పసిగుడ్డుగా తల్లిగర్భం నుంచి ఈ మానవలోకంలోకి వస్తున్నాడు. దాన్ని పుట్టుక అంటున్నాం. నిండు జీవితం అనుభవించాక వృద్ధాప్యంలో జీవుడు ఆ శరీరాన్ని వదిలిపోతున్నాడు . దాని గిట్టుట లేదా చావు అంటున్నాం.
మానవ జీవితం దేవుడిచ్చిన వరం.,..
దేహమే ఒక దేవాలయం అంటారు విజ్ఞలు
ఏదిఏమైనా దేహం వుంటేనే జీవితం. ఇది వాస్తవం.