"మాధవ్! నీలో ఈర్ష్యనీ, అనుమానాన్నీ హరించడానికి నేనీలోకాన్ని విడిచిపోతున్నాను. తనకోసం నేనేమైనా చేస్తానని ఒకనాడు స్వప్నకు మాటిచ్చాను. స్వప్న సుఖపడడం కోసం, నా మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఈ పని చేయక తప్పడం లేదు. ఈ ప్రపంచంలో నేను ఏ మూలన ఉన్నా నువ్వు ఈర్ష్యపడతావు కదా? అది స్వప్నని బాధించేదిగా తయారవుతుంది. నా మూలంగా స్వప్న భాదింపబడడం నాకు హృదయశల్యంగా ఉంటుంది. మాధవ్! స్వప్నని బాధపెట్టవుకదా? చనిపోయిన నా ఆత్మకు శాంతి లేకుండా చేయవుకదూ? చేశావూ - నువ్వు నా దగ్గరికి వచ్చాక నీ అంతు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. తరువాత ఏం జరిగిందో ఆఖరి వీడ్కోలు నవల చదివి తెలుసుకొనగలరు.
- స్వరూప్
"మాధవ్! నీలో ఈర్ష్యనీ, అనుమానాన్నీ హరించడానికి నేనీలోకాన్ని విడిచిపోతున్నాను. తనకోసం నేనేమైనా చేస్తానని ఒకనాడు స్వప్నకు మాటిచ్చాను. స్వప్న సుఖపడడం కోసం, నా మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఈ పని చేయక తప్పడం లేదు. ఈ ప్రపంచంలో నేను ఏ మూలన ఉన్నా నువ్వు ఈర్ష్యపడతావు కదా? అది స్వప్నని బాధించేదిగా తయారవుతుంది. నా మూలంగా స్వప్న భాదింపబడడం నాకు హృదయశల్యంగా ఉంటుంది. మాధవ్! స్వప్నని బాధపెట్టవుకదా? చనిపోయిన నా ఆత్మకు శాంతి లేకుండా చేయవుకదూ? చేశావూ - నువ్వు నా దగ్గరికి వచ్చాక నీ అంతు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. తరువాత ఏం జరిగిందో ఆఖరి వీడ్కోలు నవల చదివి తెలుసుకొనగలరు. - స్వరూప్
© 2017,www.logili.com All Rights Reserved.