జీవితం ఒక నౌక. నిర్మల సరస్సులోనే కాదు, కల్లోలితమైన సాగర తరంగాలమీద కూడా సురక్షితంగా పయనించగలదు. నావికుడు సమర్థుడైతేనే ఆడదాని జీవన నౌక క్షేమంగా తీరం చేరుతుంది. సంసార సరస్సు కుశంకలతో కలుషితమైనపుడు కూడా గౌరవ ప్రతిష్టల కోసం పాకులాడటం నిరర్థకమని గ్రహించి, ధైర్యంగా కట్టుబాట్లను కూడా ధిక్కరించి, పెనుతుఫానులో ఒడిదుడుకులు పాలైన జీవితనౌకను ఎట్టకేలకు గమ్యంచేర్చిన భామ కథ.
జీవితం ఒక నౌక. నిర్మల సరస్సులోనే కాదు, కల్లోలితమైన సాగర తరంగాలమీద కూడా సురక్షితంగా పయనించగలదు. నావికుడు సమర్థుడైతేనే ఆడదాని జీవన నౌక క్షేమంగా తీరం చేరుతుంది. సంసార సరస్సు కుశంకలతో కలుషితమైనపుడు కూడా గౌరవ ప్రతిష్టల కోసం పాకులాడటం నిరర్థకమని గ్రహించి, ధైర్యంగా కట్టుబాట్లను కూడా ధిక్కరించి, పెనుతుఫానులో ఒడిదుడుకులు పాలైన జీవితనౌకను ఎట్టకేలకు గమ్యంచేర్చిన భామ కథ.© 2017,www.logili.com All Rights Reserved.