ఓ పుత్తడి బొమ్మ అపరంజి! పడిలేచే కడలి తరంగం ఆమె జీవితంలోని ఒక్కొక్క సంఘటన. తండ్రి కఠినాత్ముడు, కర్కోటకుడు. తన మొదటి భార్య సంతానాన్ని సొంత బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిని వేదించాడు. ఆ నికృష్టుని బారి నుండి పరమతస్థుడు కాపాడి, కాల భ్రమణంలలో తన తల్లిని ఆయన అర్ధాంగిగా చేసుకున్నాడు. అపరంజిని వయసుతోబాటు తీర్చి దిద్ది నిండయిన సిసలైన అపరంజిని చేశాడు. ఆమె ఆనాడు విదేశీయాత్రకు పయనమైంది. సరదాకోసం కాదు హనీమూన్ కి అంతకంటే కాదు. తెలుగు పడుచులు మాత్రమే బాధ్యతగా గుర్తించే రక్త సంబంధీకుల క్షేమం కోసం, వారి ఉన్నతికోసం. జాలి, కరుణ, బాధ్యతల హద్దులను, ప్రేమ, త్యాగం, దీక్షల సరిహద్దులను తెలుసుకోవాలంటే అపరంజి కథకంటే ఏం కావాలి...
ఓ పుత్తడి బొమ్మ అపరంజి! పడిలేచే కడలి తరంగం ఆమె జీవితంలోని ఒక్కొక్క సంఘటన. తండ్రి కఠినాత్ముడు, కర్కోటకుడు. తన మొదటి భార్య సంతానాన్ని సొంత బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిని వేదించాడు. ఆ నికృష్టుని బారి నుండి పరమతస్థుడు కాపాడి, కాల భ్రమణంలలో తన తల్లిని ఆయన అర్ధాంగిగా చేసుకున్నాడు. అపరంజిని వయసుతోబాటు తీర్చి దిద్ది నిండయిన సిసలైన అపరంజిని చేశాడు. ఆమె ఆనాడు విదేశీయాత్రకు పయనమైంది. సరదాకోసం కాదు హనీమూన్ కి అంతకంటే కాదు. తెలుగు పడుచులు మాత్రమే బాధ్యతగా గుర్తించే రక్త సంబంధీకుల క్షేమం కోసం, వారి ఉన్నతికోసం. జాలి, కరుణ, బాధ్యతల హద్దులను, ప్రేమ, త్యాగం, దీక్షల సరిహద్దులను తెలుసుకోవాలంటే అపరంజి కథకంటే ఏం కావాలి...© 2017,www.logili.com All Rights Reserved.