Title | Price | |
Amrutha Varshini | Rs.60 | In Stock |
"ఉదయం ఒక నిరుద్యోగి అయిన యువకుడిగా నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చి తలతిక్కగా మాట్లాడితే ఫ్రస్టేషన్ వల్ల అలా మారాడు కాబోలు అనుకున్నాను. మధ్యాహ్నం కోటిశ్వరుడి కొడుకుగా తండ్రితో గొడవ పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోను నమ్మిన సిద్దాంతాలను విడిచి పెట్టని ఆదర్శ వంతుడైన యువకుడు అనుకున్నాను. సాయంత్రం అయినవాళ్ళకి మమతానురాగాలు పంచుతూ సేద తీరుస్తుంటే మంచి ప్రేమించగల మనిషి అని నమ్మాను. రాత్రి నా ఇంట్లో నా భార్యతో ఇంతా చేరువగా, చనువుగా చూసి, ఏం అనుకోవాలో నిర్ణయించుకోలేదు." అంటూ నవ్వేశాడు హర్ష. ఆ నవ్వు అమృతని నిలువునా చిల్చింది.
విక్రమ్"ఆమె జీవితంలో ప్రవేశించింది నేను. తర్వాత వచ్చింది మీరు" అన్నాడు. హర్ష నవ్వుతూ "అయితే ఇప్పుడేమంటారు?" అన్నాడు.
"ఆమె మీకో, సమాజానికో, దైవానికో భయపడి నాతో రానంటోంది. మీరే ఎదో ఒకటి సర్ది చెప్పండి. అసలీ వివాహ వ్యవస్థలే నేను నమ్మను." అన్నాడు విక్రమ్
పురాణాలలో, పుస్తకాలలో స్త్రీలకోసం ఇద్దరు పురుషులు తన్నుకోవడం చూసి, ప్రతి స్త్రీ అటువంటి పరిస్థితిలో తనని ఊహించుకుని కలలు కాని ఆనందించవచ్చు. కానీ నిజ జీవితంలో జరిగితే భరించడం దుర్భరం.
అమృత నిస్సహయంగా వారిద్దరివైపు చూస్తోంది. ఒకరు తను ప్రేమించిన ప్రియుడు. ఇంకొకరు తనిప్పుడు ప్రేమిస్తున్న మొగుడు...............ఇక చదవండి.
-బలభద్రపాత్రుని రమణి.
"ఉదయం ఒక నిరుద్యోగి అయిన యువకుడిగా నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చి తలతిక్కగా మాట్లాడితే ఫ్రస్టేషన్ వల్ల అలా మారాడు కాబోలు అనుకున్నాను. మధ్యాహ్నం కోటిశ్వరుడి కొడుకుగా తండ్రితో గొడవ పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లోను నమ్మిన సిద్దాంతాలను విడిచి పెట్టని ఆదర్శ వంతుడైన యువకుడు అనుకున్నాను. సాయంత్రం అయినవాళ్ళకి మమతానురాగాలు పంచుతూ సేద తీరుస్తుంటే మంచి ప్రేమించగల మనిషి అని నమ్మాను. రాత్రి నా ఇంట్లో నా భార్యతో ఇంతా చేరువగా, చనువుగా చూసి, ఏం అనుకోవాలో నిర్ణయించుకోలేదు." అంటూ నవ్వేశాడు హర్ష. ఆ నవ్వు అమృతని నిలువునా చిల్చింది. విక్రమ్"ఆమె జీవితంలో ప్రవేశించింది నేను. తర్వాత వచ్చింది మీరు" అన్నాడు. హర్ష నవ్వుతూ "అయితే ఇప్పుడేమంటారు?" అన్నాడు. "ఆమె మీకో, సమాజానికో, దైవానికో భయపడి నాతో రానంటోంది. మీరే ఎదో ఒకటి సర్ది చెప్పండి. అసలీ వివాహ వ్యవస్థలే నేను నమ్మను." అన్నాడు విక్రమ్ పురాణాలలో, పుస్తకాలలో స్త్రీలకోసం ఇద్దరు పురుషులు తన్నుకోవడం చూసి, ప్రతి స్త్రీ అటువంటి పరిస్థితిలో తనని ఊహించుకుని కలలు కాని ఆనందించవచ్చు. కానీ నిజ జీవితంలో జరిగితే భరించడం దుర్భరం. అమృత నిస్సహయంగా వారిద్దరివైపు చూస్తోంది. ఒకరు తను ప్రేమించిన ప్రియుడు. ఇంకొకరు తనిప్పుడు ప్రేమిస్తున్న మొగుడు...............ఇక చదవండి. -బలభద్రపాత్రుని రమణి.© 2017,www.logili.com All Rights Reserved.