"కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువ", బంగారు కంచమైనా గోడ చెరువు లేనిదే నిలబడదు అన్న బూజు పట్టిన సామెతకు కాలం చెల్లిపోయిందని, మగతోడు లేకుండా ఆడవారు ఆనాడు ఈనాడు కూడా ఆత్మావిశ్వాసంతో అభివృద్ధి దిశగా ప్రయాణం కొనసాగిస్తూ దీపంలాగా తాను వెలుగుతూ నలుగురికి వెలుగులు పంచుతూ మార్గదర్శకురాలిగా నిలబడగలరని నిరూపించిన ఒక మహిళా జీవితమే దీనికి నిదర్శనం. పన్నెండవ ఏట వివాహమై రెండు అహంకారభరిత పొగరుబోతు పోట్లగిత్తల మధ్య నలిగిపోయిన అమ్మాయి నిలదొక్కుకుని తన కాళ్ళ మీద తాను నిలబడి ఏ విధంగా అత్యున్నత స్థానానికి చేరుకుందో తెలిపేదే "బంగారు కంచం" అన్న ఈ నవలలోని సారాంశము.
- పోలంరాజు శారద
"కడవంత గుమ్మడికాయైనా కత్తిపీటకు లోకువ", బంగారు కంచమైనా గోడ చెరువు లేనిదే నిలబడదు అన్న బూజు పట్టిన సామెతకు కాలం చెల్లిపోయిందని, మగతోడు లేకుండా ఆడవారు ఆనాడు ఈనాడు కూడా ఆత్మావిశ్వాసంతో అభివృద్ధి దిశగా ప్రయాణం కొనసాగిస్తూ దీపంలాగా తాను వెలుగుతూ నలుగురికి వెలుగులు పంచుతూ మార్గదర్శకురాలిగా నిలబడగలరని నిరూపించిన ఒక మహిళా జీవితమే దీనికి నిదర్శనం. పన్నెండవ ఏట వివాహమై రెండు అహంకారభరిత పొగరుబోతు పోట్లగిత్తల మధ్య నలిగిపోయిన అమ్మాయి నిలదొక్కుకుని తన కాళ్ళ మీద తాను నిలబడి ఏ విధంగా అత్యున్నత స్థానానికి చేరుకుందో తెలిపేదే "బంగారు కంచం" అన్న ఈ నవలలోని సారాంశము. - పోలంరాజు శారద© 2017,www.logili.com All Rights Reserved.