చనిపోయిన తరువాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? స్వర్గానికా? లేక నరకానికా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన మతాలలో మరణానంతర జీవితం ఉంటుందని చెప్పబడుతున్నది. దాదాపు ప్రపంచంలోని కోట్లాదిమంది ప్రజలు స్వర్గం మరియు నరకం నిజంగా ఉన్నాయని నమ్ముతారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధిచెందుతున్న దేశాలలో ఆత్మల ఉనికిమీద విస్తారంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా దేశాలలో ఆత్మలు నిజంగా ఉన్నాయని నిరూపించడం జరిగింది. అత్యంత అనాగరికమైన ఖండంగా భావించబడుతున్న ఆఫ్రికాలోని కొన్ని ఆటవిక తెగలవారు 'వుడూ' అనే పేరుగల తాంత్రికవిద్య సహాయంతో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మల్ని పిలిపించడం జరుగుతుంది.
విదేశాలలో అతీంద్రియ శక్తుల గురించి ప్రేతాత్మల గురించి విశేషంగా గ్రంధాలు వెలువడుతున్నాయి. కానీ ఇండియాలో ముఖ్యంగా ఆంద్రదేశంలో అలాంటి రచనలు రావడంలేదు. హేతువాదుల మరియు నాస్తికుల ప్రభావానికి భయపడి ఇలాంటి అమానుష అంశాలగురించి వ్రాసే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. కానీ తాము నమ్మిన మరియు యదార్ధమైన అంశాలను లోకానికి ప్రకటించడానికి ఏమాత్రం వెనుకడుగు వెయ్యని మా రచయిత 'శ్రీధరన్ కాండూరి' ఆంద్రదేశంలో ఒకకొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ పారాసైకాలజీ అంశాలపై అనేక గ్రంధాలను రచించారు. అలాంటి గ్రంధాలలో ఈ 'చీకటిలోకం' కూడా ఒకటి. సంచలనాత్మక మైన గ్రంధాన్ని చదివి ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకోండి.
- శ్రీధరన్ కాండూరి
చనిపోయిన తరువాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? స్వర్గానికా? లేక నరకానికా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన మతాలలో మరణానంతర జీవితం ఉంటుందని చెప్పబడుతున్నది. దాదాపు ప్రపంచంలోని కోట్లాదిమంది ప్రజలు స్వర్గం మరియు నరకం నిజంగా ఉన్నాయని నమ్ముతారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధిచెందుతున్న దేశాలలో ఆత్మల ఉనికిమీద విస్తారంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా దేశాలలో ఆత్మలు నిజంగా ఉన్నాయని నిరూపించడం జరిగింది. అత్యంత అనాగరికమైన ఖండంగా భావించబడుతున్న ఆఫ్రికాలోని కొన్ని ఆటవిక తెగలవారు 'వుడూ' అనే పేరుగల తాంత్రికవిద్య సహాయంతో చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మల్ని పిలిపించడం జరుగుతుంది. విదేశాలలో అతీంద్రియ శక్తుల గురించి ప్రేతాత్మల గురించి విశేషంగా గ్రంధాలు వెలువడుతున్నాయి. కానీ ఇండియాలో ముఖ్యంగా ఆంద్రదేశంలో అలాంటి రచనలు రావడంలేదు. హేతువాదుల మరియు నాస్తికుల ప్రభావానికి భయపడి ఇలాంటి అమానుష అంశాలగురించి వ్రాసే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. కానీ తాము నమ్మిన మరియు యదార్ధమైన అంశాలను లోకానికి ప్రకటించడానికి ఏమాత్రం వెనుకడుగు వెయ్యని మా రచయిత 'శ్రీధరన్ కాండూరి' ఆంద్రదేశంలో ఒకకొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ పారాసైకాలజీ అంశాలపై అనేక గ్రంధాలను రచించారు. అలాంటి గ్రంధాలలో ఈ 'చీకటిలోకం' కూడా ఒకటి. సంచలనాత్మక మైన గ్రంధాన్ని చదివి ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకోండి. - శ్రీధరన్ కాండూరి
© 2017,www.logili.com All Rights Reserved.