Title | Price | |
Chillara Devullu | Rs.140 | In Stock |
పోలీసు చర్యకు పూర్వము తెలంగాణా ప్రాంతములో చిల్లర దేవుళ్ళు అధికార రూపములో వెలసినారు. ఈ అధికారుల సుఖసంతోషాలకు, భోగవిలాసాలకు ఉపకరించుట మాత్రమే నిరుపేదల బ్రతుకు ఫలము. ఈ పతనము కేవలము ఒక్క రాజకీయ జీవితమునందేకాక సాంఘిక, ఆర్ధిక, నైతిక జీవితములందు కూడా ప్రవేశించినది. ఒక వంక ప్రచండ మారుతమువలే నిరంకుశ ప్రభుత్వముతో పాటు మతవిద్వేషా శక్తులు విజ్రుంభించి పల్లె పల్లె, మూల మూల వ్యాపించి, తెలుగుజాతి స్వరూపమును రూపుమాపు స్థితిలోనుండగా ఆనాటి పాలకుల కనుసన్నల నర్తించిన అధికారులైన తెలుగువారి స్వార్థము పూర్తిగా మానవత్వమును మరపించు స్థితికి దిగజారినది. ఇట్టి దీనస్థితిని మన కన్నులకు కట్టినట్టు 'చిల్లర దేవుళ్ళు' అను ఈ నవలలో శ్రీ దాశరథి రంగాచార్యులవారు చిత్రీకరించారు.
- దేవులపల్లి రామానుజరావు
పోలీసు చర్యకు పూర్వము తెలంగాణా ప్రాంతములో చిల్లర దేవుళ్ళు అధికార రూపములో వెలసినారు. ఈ అధికారుల సుఖసంతోషాలకు, భోగవిలాసాలకు ఉపకరించుట మాత్రమే నిరుపేదల బ్రతుకు ఫలము. ఈ పతనము కేవలము ఒక్క రాజకీయ జీవితమునందేకాక సాంఘిక, ఆర్ధిక, నైతిక జీవితములందు కూడా ప్రవేశించినది. ఒక వంక ప్రచండ మారుతమువలే నిరంకుశ ప్రభుత్వముతో పాటు మతవిద్వేషా శక్తులు విజ్రుంభించి పల్లె పల్లె, మూల మూల వ్యాపించి, తెలుగుజాతి స్వరూపమును రూపుమాపు స్థితిలోనుండగా ఆనాటి పాలకుల కనుసన్నల నర్తించిన అధికారులైన తెలుగువారి స్వార్థము పూర్తిగా మానవత్వమును మరపించు స్థితికి దిగజారినది. ఇట్టి దీనస్థితిని మన కన్నులకు కట్టినట్టు 'చిల్లర దేవుళ్ళు' అను ఈ నవలలో శ్రీ దాశరథి రంగాచార్యులవారు చిత్రీకరించారు. - దేవులపల్లి రామానుజరావు© 2017,www.logili.com All Rights Reserved.