గ్రామీణ ప్రాంతాలలోని జీవనశైలులని, కనిపించని కోణాలను ‘చితి’ మన ముందు ఉంచుతుంది. ఊళ్ళల్లోలాగానే ఈ నవలలో కూడా ఎక్కడా కులం పేరు ఉండదు. అయితే కథానాయికా, నాయకుల కులాల మధ్య అంతరం స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క సమూహంలో కులం ఒక్కక్కరకంగా వ్యక్తీకరింపబడుతుందని పాఠకులు అర్థం చేసుకుంటారు. పోలిక ఏదైనా ఉంటే అది వ్యక్తమయ్యే దారుణాలలోనే. అది పట్టువదలకుండా క్రూరంగా వెంటాడుతూనే ఉంటుంది. ఈ యువ జంట ఉండే బండ ప్రాంతం, మండే ఎండ మాదిరి కుల గోడలు కఠినంగా, నిర్దయగా ఉంటాయని మనకు మెల్లగా అవగతమవుతుంది. కుల వ్యవస్థలోని హింస, మార్పుని సహించకపోవటం గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ మళ్ళీ మనల్ని సహించకపోవటం గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ మళ్ళీ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తటం ఈ నవల గొప్పదనం.
గ్రామీణ ప్రాంతాలలోని జీవనశైలులని, కనిపించని కోణాలను ‘చితి’ మన ముందు ఉంచుతుంది. ఊళ్ళల్లోలాగానే ఈ నవలలో కూడా ఎక్కడా కులం పేరు ఉండదు. అయితే కథానాయికా, నాయకుల కులాల మధ్య అంతరం స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క సమూహంలో కులం ఒక్కక్కరకంగా వ్యక్తీకరింపబడుతుందని పాఠకులు అర్థం చేసుకుంటారు. పోలిక ఏదైనా ఉంటే అది వ్యక్తమయ్యే దారుణాలలోనే. అది పట్టువదలకుండా క్రూరంగా వెంటాడుతూనే ఉంటుంది. ఈ యువ జంట ఉండే బండ ప్రాంతం, మండే ఎండ మాదిరి కుల గోడలు కఠినంగా, నిర్దయగా ఉంటాయని మనకు మెల్లగా అవగతమవుతుంది. కుల వ్యవస్థలోని హింస, మార్పుని సహించకపోవటం గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ మళ్ళీ మనల్ని సహించకపోవటం గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ మళ్ళీ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తటం ఈ నవల గొప్పదనం.© 2017,www.logili.com All Rights Reserved.