గొర్రెలు మాత్రమే. ఎటువంటి ఇబ్బందులు పెట్టని, హానిచేయని,
అన్నింటికన్నా మిన్నగా చురుకైన ప్రాణి మేక మాత్రమే. కథలో శైలి,
శిల్పం ఉండాలి. అందువల్లనే నేను మేకల గురించి వ్రాయడానికి
ఎంపిక చేసుకున్నాను. "పెరుమాళ్ మురుగన్"
మర్మమైన అగంతకుడొకడు ముదుసలికి, పుట్టి ఒకరోజు మాత్రమే అయిన
మేక పిల్లలను బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోతాడు. అతి చిన్నదైనా ఆ నల్లని మేక పిల్ల,
పూనాచ్చి సున్నితత్త్వం, దాని బహుసంతాన సామర్థ్యం చుట్టూ ఉన్నవారి
ఆశ్చర్యానికి కారణమవుతుంది. తన్నుకు పోవాలని చూసిన గద్ద మొదలు, ఎత్తుకు
పోవాలని చుసిన అడవిపిల్లి దాకా, ప్రమాదాల నుంచి పూన్నాచ్చిని కాపాడుకోవడం
ముసలివాడికీ, అతని భార్యకీ పోరాటంగా మారుతుంది. పూనాచ్చి ఆ వృద్ద దంపతుల
చిన్న ప్రపంచానికి కేంద్రంగా మారిపోతుంది.
- పెరుమాళ్ మురుగన్, గౌరీ కృపానందన్
నాకు మనుషుల గురించి రాయాలంటే భయం. దేవుళ్ళ
గురించి రాయాలంటే విపరీతమైన భయం. గోవులు గురించి,
పందుల గురించి వ్రాయడం నిషేధం. ఇక మిగిలినవి మేకలు,
గొర్రెలు మాత్రమే. ఎటువంటి ఇబ్బందులు పెట్టని, హానిచేయని,
అన్నింటికన్నా మిన్నగా చురుకైన ప్రాణి మేక మాత్రమే. కథలో శైలి,
శిల్పం ఉండాలి. అందువల్లనే నేను మేకల గురించి వ్రాయడానికి
ఎంపిక చేసుకున్నాను. "పెరుమాళ్ మురుగన్"
మర్మమైన అగంతకుడొకడు ముదుసలికి, పుట్టి ఒకరోజు మాత్రమే అయిన
మేక పిల్లలను బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోతాడు. అతి చిన్నదైనా ఆ నల్లని మేక పిల్ల,
పూనాచ్చి సున్నితత్త్వం, దాని బహుసంతాన సామర్థ్యం చుట్టూ ఉన్నవారి
ఆశ్చర్యానికి కారణమవుతుంది. తన్నుకు పోవాలని చూసిన గద్ద మొదలు, ఎత్తుకు
పోవాలని చుసిన అడవిపిల్లి దాకా, ప్రమాదాల నుంచి పూన్నాచ్చిని కాపాడుకోవడం
ముసలివాడికీ, అతని భార్యకీ పోరాటంగా మారుతుంది. పూనాచ్చి ఆ వృద్ద దంపతుల
చిన్న ప్రపంచానికి కేంద్రంగా మారిపోతుంది. - పెరుమాళ్ మురుగన్, గౌరీ కృపానందన్