డెత్ సెంటెన్స్
"మీతో రహస్యంగా మాట్లాడాలి." అన్న మాటలు విని ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు డాక్టర్ శశాంక.
అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు ప్రస్ఫుటం అయింది. ఆ వ్యక్తి కంఠం చాలా మంద్రస్థాయిలో ఉంది.
"డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర రహస్యాలు వుంచుకుంటే అది పొరపాటు. అంతేకాదు. ఆ పొరబాటు తిరిగి సరిదిద్దుకోలేనిదిగా జీవితంలో మిగిలిపోతుంది. చెప్పండి! నాతో రహస్యంగా ఏం మాట్లాడాలి?" అడిగాడు డాక్టర్ శశాంక ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తూ.
అతని వయస్సు యాభయికి పైనా, అరవైకి లోపు వుండవచ్చు. కానీ వందేళ్ళ వార్ధక్యాన్ని అనుభవించినవాడిలా వున్నాడు. జుట్టు బాగా నెరసిపోయింది. కళ్ళకు దళసరి అద్దాలు, ఆ అద్దాల వెనుకనున్న కళ్లల్లో ఏదో కోరిక. అది తీర్చుకోవాలన్న పట్టుదల వ్యక్తమవుతున్నాయి. బట్టలు కూడా బాగా నలిగి వున్నాయి.
"మీతో రహస్యంగా మాట్లాడాలన్నానుగానీ, నాకు రహస్యాలున్నా
| మనలేదు, డాక్టర్!”
"మీ మాటల్లోని నిగూఢం నాకు బోధపడటం లేదు.” అన్నాడు. డాక్టర్ శశాంక విసుగ్గా సిగరెట్ తీసి వెలిగించుకుంటూ................................
డెత్ సెంటెన్స్ "మీతో రహస్యంగా మాట్లాడాలి." అన్న మాటలు విని ఆశ్చర్యంగా తల తిప్పి చూశాడు డాక్టర్ శశాంక. అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు ప్రస్ఫుటం అయింది. ఆ వ్యక్తి కంఠం చాలా మంద్రస్థాయిలో ఉంది. "డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర రహస్యాలు వుంచుకుంటే అది పొరపాటు. అంతేకాదు. ఆ పొరబాటు తిరిగి సరిదిద్దుకోలేనిదిగా జీవితంలో మిగిలిపోతుంది. చెప్పండి! నాతో రహస్యంగా ఏం మాట్లాడాలి?" అడిగాడు డాక్టర్ శశాంక ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తూ. అతని వయస్సు యాభయికి పైనా, అరవైకి లోపు వుండవచ్చు. కానీ వందేళ్ళ వార్ధక్యాన్ని అనుభవించినవాడిలా వున్నాడు. జుట్టు బాగా నెరసిపోయింది. కళ్ళకు దళసరి అద్దాలు, ఆ అద్దాల వెనుకనున్న కళ్లల్లో ఏదో కోరిక. అది తీర్చుకోవాలన్న పట్టుదల వ్యక్తమవుతున్నాయి. బట్టలు కూడా బాగా నలిగి వున్నాయి. "మీతో రహస్యంగా మాట్లాడాలన్నానుగానీ, నాకు రహస్యాలున్నా | మనలేదు, డాక్టర్!” "మీ మాటల్లోని నిగూఢం నాకు బోధపడటం లేదు.” అన్నాడు. డాక్టర్ శశాంక విసుగ్గా సిగరెట్ తీసి వెలిగించుకుంటూ................................© 2017,www.logili.com All Rights Reserved.