తన "కాలరేఖలు " నవలకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన అంపశయ్య నవీన్ రచించిన నవల ఇది.
ఒక సంఘటనను ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానిస్తాడు . ఈ వ్యాఖ్యానంలో అతని వ్యక్తిత్వం , అతని అవసరాలు , అతని ఇష్టానిష్టాలు ఎలా బహిర్గతమవుతాయో "దృక్కోణాలు " నవల చిత్రిస్తుంది."
"దృక్కోణాలు" 5 -5 -1999 నుండి 7 -6 -1999 వరకు ఆంధ్రభూమి దినపత్రికలో డైలీ సీరియల్ గా ప్రచురితం.