"ప్రేమించావా? పెళ్లి కూడా చేసుకుందామనుకున్నావా? నేనింకా బ్రతికుండగానే నాతో ఒక్కమాట!" "చెప్పకుండా ఎలా చేసుకుంటాననుకున్నావు మమ్మీ" నాకున్న ఒకే ఒక దిక్కువి! బంధువువి! తల్లివి! హితురాలివి! "ఈ మగవాళ్ళు ఇలాగే నమ్మిస్తారే తల్లి! నా పోలికే నీకూ వస్తుందని ముందుగా ఊహించి ఉంటే నువ్వు పుట్టగానే నీ గొంతు నొక్కేసి ఉండేదాన్ని." "మమ్మీ!" తల్లిమాటకు షాక్ తిన్నట్టుగా చూసింది. కట్టుకున్న భర్తకు దూరమై, సుఖమనేది తెలియకుండా బ్రతుకు వెళ్ళమార్చిన పార్వతి, ముత్యంలాంటి తన కూతురు తనలాగే జీవించకూడదని ఈ సంఘంలో నిర్భయంగా తలెత్తుకునేలాగా చేసిన దానికి ఫలితం. నేటి కాలపు యువతీ యువకుల ద్వంద్వ స్వభావాలకు విరుద్ధ అంశాలకు అద్దంపట్టిన వినూత్న రచన "ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు?"
"ప్రేమించావా? పెళ్లి కూడా చేసుకుందామనుకున్నావా? నేనింకా బ్రతికుండగానే నాతో ఒక్కమాట!" "చెప్పకుండా ఎలా చేసుకుంటాననుకున్నావు మమ్మీ" నాకున్న ఒకే ఒక దిక్కువి! బంధువువి! తల్లివి! హితురాలివి! "ఈ మగవాళ్ళు ఇలాగే నమ్మిస్తారే తల్లి! నా పోలికే నీకూ వస్తుందని ముందుగా ఊహించి ఉంటే నువ్వు పుట్టగానే నీ గొంతు నొక్కేసి ఉండేదాన్ని." "మమ్మీ!" తల్లిమాటకు షాక్ తిన్నట్టుగా చూసింది. కట్టుకున్న భర్తకు దూరమై, సుఖమనేది తెలియకుండా బ్రతుకు వెళ్ళమార్చిన పార్వతి, ముత్యంలాంటి తన కూతురు తనలాగే జీవించకూడదని ఈ సంఘంలో నిర్భయంగా తలెత్తుకునేలాగా చేసిన దానికి ఫలితం. నేటి కాలపు యువతీ యువకుల ద్వంద్వ స్వభావాలకు విరుద్ధ అంశాలకు అద్దంపట్టిన వినూత్న రచన "ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు?"© 2017,www.logili.com All Rights Reserved.