గాడ్ ఫాదర్ నవల లోని గమ్మత్తు ఏమిటంటే దీని లోని కొన్ని పాత్రలు ప్యూజో రాసిన సిసిలియన్ ఇంకా ద లాస్ట్ దాన లాంటి ఇతర నవలల్లో కూడా ప్రత్యక్షమవుతుంటాయి. ఇవన్నీ వెతి కవే స్వతంత్ర రచనలే. కాని చాలామంది పాఠకుల్ని కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇది చాలధన్నత్కు 2004-2006 ప్రాంతంలో మార్క్ వినేగార్డ్ నర్ అనే మహానుభావుడు గాడ్ ఫాదర్ లోని పాత్రల్నే కొన్ని తీసుకొని o రెండు నవలల్ని రాశాడు. దానితో గందరగోళం ఇంకా రెట్టింపైంది. గాడ్ ఫాదర్ నవల కేవలం ఒకే ఒకటి... అంటే ఇప్పటికీ చాలా మంది నమ్మరు. దాని ప్రాశస్త్యం దానికి తెచ్చిన తంటా ఇది.
గాడ్ ఫాదర్ నవల ఎవరు ఎప్పుడు చదివినా వారిని జీవితాంతం ఏదో రకంగా వెంటాడుతుందని మాత్రం రూడిగా చెప్పవచ్చును. మరెందుకు ఇంక ఆలస్యం కానివ్వండి...!
గాడ్ ఫాదర్ నవల లోని గమ్మత్తు ఏమిటంటే దీని లోని కొన్ని పాత్రలు ప్యూజో రాసిన సిసిలియన్ ఇంకా ద లాస్ట్ దాన లాంటి ఇతర నవలల్లో కూడా ప్రత్యక్షమవుతుంటాయి. ఇవన్నీ వెతి కవే స్వతంత్ర రచనలే. కాని చాలామంది పాఠకుల్ని కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇది చాలధన్నత్కు 2004-2006 ప్రాంతంలో మార్క్ వినేగార్డ్ నర్ అనే మహానుభావుడు గాడ్ ఫాదర్ లోని పాత్రల్నే కొన్ని తీసుకొని o రెండు నవలల్ని రాశాడు. దానితో గందరగోళం ఇంకా రెట్టింపైంది. గాడ్ ఫాదర్ నవల కేవలం ఒకే ఒకటి... అంటే ఇప్పటికీ చాలా మంది నమ్మరు. దాని ప్రాశస్త్యం దానికి తెచ్చిన తంటా ఇది. గాడ్ ఫాదర్ నవల ఎవరు ఎప్పుడు చదివినా వారిని జీవితాంతం ఏదో రకంగా వెంటాడుతుందని మాత్రం రూడిగా చెప్పవచ్చును. మరెందుకు ఇంక ఆలస్యం కానివ్వండి...!© 2017,www.logili.com All Rights Reserved.