ఈ నవలలో కథానాయకి శ్రిత అనుకొన్నట్టుగా ఉద్యమం అడవిలో అంతమై జనం మధ్య పురుడు పోసుకుంటే దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, లంచగొండితనం, అత్యాచారాలు, కుల మతద్వేషాలతో కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను సమూలంగా చిటికెలో మార్చివేయగలరనిపిస్తుంది. ఇందులో ఉద్యమం అడవిమంటగా చిత్రించడం జరిగింది.
అది అడవుల్లో అజ్ఞాతంగా ఉండి చేసేది కావచ్చు! జనం మధ్య ఉండి చేసేది కావచ్చు! గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ భవనం వెంకట్రాం హయంలో ఉద్యమంలోంచి తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి ప్రభుత్వం చట్టపరంగా అన్ని సదుపాయాలూ కలిగించి సహకరించింది. తదనుగుణంగా ఈ నవల కథానాయకుడు రజనీకాంత్ ప్రభుత్వం ముందు లొంగిపోయి తన చదువును కొనసాగించడం జరిగింది. పద్మ కూడా అదే బాట పట్టింది. అందరు తప్పక ఈ నవల చదువగలరు అని ఆశిస్తూ..
- శాంతాదేవి
ఈ నవలలో కథానాయకి శ్రిత అనుకొన్నట్టుగా ఉద్యమం అడవిలో అంతమై జనం మధ్య పురుడు పోసుకుంటే దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, లంచగొండితనం, అత్యాచారాలు, కుల మతద్వేషాలతో కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను సమూలంగా చిటికెలో మార్చివేయగలరనిపిస్తుంది. ఇందులో ఉద్యమం అడవిమంటగా చిత్రించడం జరిగింది. అది అడవుల్లో అజ్ఞాతంగా ఉండి చేసేది కావచ్చు! జనం మధ్య ఉండి చేసేది కావచ్చు! గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ భవనం వెంకట్రాం హయంలో ఉద్యమంలోంచి తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి ప్రభుత్వం చట్టపరంగా అన్ని సదుపాయాలూ కలిగించి సహకరించింది. తదనుగుణంగా ఈ నవల కథానాయకుడు రజనీకాంత్ ప్రభుత్వం ముందు లొంగిపోయి తన చదువును కొనసాగించడం జరిగింది. పద్మ కూడా అదే బాట పట్టింది. అందరు తప్పక ఈ నవల చదువగలరు అని ఆశిస్తూ.. - శాంతాదేవి© 2017,www.logili.com All Rights Reserved.