హ్యారి పోటర్ కి తనకో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నట్టు తెలియనే తెలియదు తను కూడా మిగతా పిల్లలందరిలానే వున్నాని భావిస్తాడు. కొన్ని విషాదకరమైన పరిస్థితులు తలెత్తడం వల్ల వాడు తన స్వంత పిన్ని పెటునియా ఇంట్లో ప్రవేశ పెట్టబడతాడు. పెటునియా అంటి, వెర్నాన్ అంకుల్ వాళ్ళబ్బాయి డడ్లి లు హ్యరిని అడుగడుగునా అవమానపరుస్తూ ఉంటారు. వాడికి ఆ ఇంట్లో దక్కిన స్థానం మెట్ల కింద అల్మరా! ఇంతలో ఎక్కడ నుండో హ్యారీ పేరున వచ్చాయి. అవి వాడి జీవితాన్ని ఆద్యంతం ఉత్కంట భరితంగా మార్చేశాయి. మెరిసే కళ్ళతో మోటుగా వుండే ఓ మనిషి వచ్చి, మంత్రం తంత్ర విధ్యలు నేర్పే హగ్వర్ట్ స్కూల్లో హ్యరిని జాయిన్ చేస్తాడు. హ్యారి పోటర్ సుప్రసిద్ధ మాంత్రికుడు కావడం వల్ల ఇలా జరిగింది.
జె.కె రౌలింగ్ అన్ని తరాల్ని బుక్ రీడర్స్ గా మార్చేశారు.
ది టైమ్స్
హ్యారి పోటర్ పుస్తకాలు అరుదైన అద్భుతం.......గోలుసుకట్టుగా సాగే ఈ కథా పరంపర.........పిల్లలకే కాదు..పెద్దలకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
డైలీ టెలిగ్రాఫ్
హ్యారి పోటర్ పుస్తకాలు మహాద్భుతం....రోనాల్డ్ డేహ్ల్ కథలంత ఆసక్తికరం...నార్నియా పుస్తకాలంత వైవిధ్యభరితం!.
డైలీ మెయిల్
మొదటి నవలలో ఎంతో లోతైన కథకు జరిగిన నాందీ ప్రస్తావన చివరి నవల దాకా ఉత్కంటభరితంగా, సృజనాత్మకంగా సాగించబడింది. ది గార్డియన్..
-రమా సుందరి.
హ్యారి పోటర్ కి తనకో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నట్టు తెలియనే తెలియదు తను కూడా మిగతా పిల్లలందరిలానే వున్నాని భావిస్తాడు. కొన్ని విషాదకరమైన పరిస్థితులు తలెత్తడం వల్ల వాడు తన స్వంత పిన్ని పెటునియా ఇంట్లో ప్రవేశ పెట్టబడతాడు. పెటునియా అంటి, వెర్నాన్ అంకుల్ వాళ్ళబ్బాయి డడ్లి లు హ్యరిని అడుగడుగునా అవమానపరుస్తూ ఉంటారు. వాడికి ఆ ఇంట్లో దక్కిన స్థానం మెట్ల కింద అల్మరా! ఇంతలో ఎక్కడ నుండో హ్యారీ పేరున వచ్చాయి. అవి వాడి జీవితాన్ని ఆద్యంతం ఉత్కంట భరితంగా మార్చేశాయి. మెరిసే కళ్ళతో మోటుగా వుండే ఓ మనిషి వచ్చి, మంత్రం తంత్ర విధ్యలు నేర్పే హగ్వర్ట్ స్కూల్లో హ్యరిని జాయిన్ చేస్తాడు. హ్యారి పోటర్ సుప్రసిద్ధ మాంత్రికుడు కావడం వల్ల ఇలా జరిగింది. జె.కె రౌలింగ్ అన్ని తరాల్ని బుక్ రీడర్స్ గా మార్చేశారు. ది టైమ్స్ హ్యారి పోటర్ పుస్తకాలు అరుదైన అద్భుతం.......గోలుసుకట్టుగా సాగే ఈ కథా పరంపర.........పిల్లలకే కాదు..పెద్దలకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. డైలీ టెలిగ్రాఫ్ హ్యారి పోటర్ పుస్తకాలు మహాద్భుతం....రోనాల్డ్ డేహ్ల్ కథలంత ఆసక్తికరం...నార్నియా పుస్తకాలంత వైవిధ్యభరితం!. డైలీ మెయిల్ మొదటి నవలలో ఎంతో లోతైన కథకు జరిగిన నాందీ ప్రస్తావన చివరి నవల దాకా ఉత్కంటభరితంగా, సృజనాత్మకంగా సాగించబడింది. ది గార్డియన్.. -రమా సుందరి.
Migatavi kooda translate cheyyandi
© 2017,www.logili.com All Rights Reserved.