ఈ పుస్తకంలో తెలుగు భూమి యందలి కళలు, కళారూపాలు గురించి చాలా చెప్పబడింది. తెలుగు నేల సంపదల గురించి, ఆ సంపదల ఉత్పత్తి గురించి, భూమి ఎంతో కోల్పోయింది. ఆ క్షీణతకు గల కారణాలు, దీని వల్ల మనకు వర్తమానంలో జరిగిందేమిటి? దీనికి తెలుగు తల్లి స్పందన ఎలా ఉంది? ఇంకా అనేక విషయాల సమాహారమే ఈ"తెలుగుతల్లి" పుస్తకం.
ఈ పుస్తకంలో ఈ దేశసంపద గురించి సమగ్రమైన రీతిలో ఒకే దగ్గర వ్రాయడం వల్ల మనమంతా దీన్ని చదివి ఆనందించడానికి ఆస్కారం ఏర్పడింది. నాటి తెలుగువారి వైభవాన్ని నేటి తరం వారు సగర్వంగా చెప్పుగోదగిన రీతిన వ్రాయబడింది. నేటి తరం వారు వెనుకటి తరం వారి అడుగుజాడలలో నడిచి ముఖ్యముగా వారు సద్వినియోగాపరుచుకున్నారన్న పద్దతులను తెలుసుకుని తిరిగి వాటిని ప్రస్తుత కాలంలో ప్రవేశపెట్టి మాతృభూమిని రక్షించుకోవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని అంతటా వ్యాపింపజేసే కార్యాన్ని మనమంతా కలిసికట్టుగా చేయడమే మన తెలుగు జాతికి మనమర్పించే జోహారులు.
డి.కె.హరి.
డి.కె. హేమ హరి.
ఈ పుస్తకంలో తెలుగు భూమి యందలి కళలు, కళారూపాలు గురించి చాలా చెప్పబడింది. తెలుగు నేల సంపదల గురించి, ఆ సంపదల ఉత్పత్తి గురించి, భూమి ఎంతో కోల్పోయింది. ఆ క్షీణతకు గల కారణాలు, దీని వల్ల మనకు వర్తమానంలో జరిగిందేమిటి? దీనికి తెలుగు తల్లి స్పందన ఎలా ఉంది? ఇంకా అనేక విషయాల సమాహారమే ఈ"తెలుగుతల్లి" పుస్తకం. ఈ పుస్తకంలో ఈ దేశసంపద గురించి సమగ్రమైన రీతిలో ఒకే దగ్గర వ్రాయడం వల్ల మనమంతా దీన్ని చదివి ఆనందించడానికి ఆస్కారం ఏర్పడింది. నాటి తెలుగువారి వైభవాన్ని నేటి తరం వారు సగర్వంగా చెప్పుగోదగిన రీతిన వ్రాయబడింది. నేటి తరం వారు వెనుకటి తరం వారి అడుగుజాడలలో నడిచి ముఖ్యముగా వారు సద్వినియోగాపరుచుకున్నారన్న పద్దతులను తెలుసుకుని తిరిగి వాటిని ప్రస్తుత కాలంలో ప్రవేశపెట్టి మాతృభూమిని రక్షించుకోవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని అంతటా వ్యాపింపజేసే కార్యాన్ని మనమంతా కలిసికట్టుగా చేయడమే మన తెలుగు జాతికి మనమర్పించే జోహారులు. డి.కె.హరి. డి.కె. హేమ హరి.
© 2017,www.logili.com All Rights Reserved.