కాలచక్రం
నందిని!
నందిని!
నందిని!
ఉజ్జయిని పట్టణ రాజవైభవం, రాజగృహం ఆరాధ్య దైవం 'మహాకాల' మందిరం. ఉజ్జయిని మహాకాల మందిరంలోని విశాలమైన ప్రాంగణంలో పురుషులు, స్త్రీలు గుమిగూడేవారు, ముఖ్యంగా సాయంకాలపు ప్రదోష పూజకు. మహాకాలుని ప్రదోష పూజ భారతాద్యంతమూ ప్రఖ్యాతి గడించినటువంటిది. ప్రదోషపూజా సమయానికి చేరేవారిలో భక్తి భావనల సమన్వయం వుండేది. సాత్విక పూజలతోపాటు నృత్యం గీత, కళల సమావేశమయ్యేది. అందువల్లనే బౌద్ధుల శాసనకాలంలో కూడ ఉజ్జయిని శోభ సజీవంగా వుండేది.
ఆ మందిరం పరిసరాల్లోని వీధులలో చాలామంది నోళ్ళలో వివిధ రకాల రీతిలో మాట్లాడుకోవడానికి అవకాశం కలిగించిన విషయానికి సంబంధించినవి ఆ
మాటలు!
'ఆమె, ఎవరో? బహుశా కవి- మహాశయుడి పత్నియై వుండవచ్చు, కవి పాడుతున్న పాటకు ఎంత బాగా తోడు యిస్తున్నది'.
'ఆమె, కవిగారి పత్ని కాదు. కవికి ఇంకా పెళ్ళి కాలేదట.
'ఆమెకూ కవిగారికీ ఏదో సంబంధమున్నట్టున్నది, ఎంత దగ్గరగా కూర్చొన్నారు. వేరే ఎవరో స్త్రీ అని భావించడానికి ఆస్కారం లేదు'..
'ఎందుకలాంటి సంబంధం కల్పించాలి? ఆమె భావనలను చూడండి. ఎంత శ్రద్ధ! ఎంత ఇంపైన కంఠం! అదొక పరిశుద్ధమైన భక్తికి తార్కాణం. అంతే! రాధాకృష్ణుల...................
కాలచక్రం నందిని! నందిని! నందిని! ఉజ్జయిని పట్టణ రాజవైభవం, రాజగృహం ఆరాధ్య దైవం 'మహాకాల' మందిరం. ఉజ్జయిని మహాకాల మందిరంలోని విశాలమైన ప్రాంగణంలో పురుషులు, స్త్రీలు గుమిగూడేవారు, ముఖ్యంగా సాయంకాలపు ప్రదోష పూజకు. మహాకాలుని ప్రదోష పూజ భారతాద్యంతమూ ప్రఖ్యాతి గడించినటువంటిది. ప్రదోషపూజా సమయానికి చేరేవారిలో భక్తి భావనల సమన్వయం వుండేది. సాత్విక పూజలతోపాటు నృత్యం గీత, కళల సమావేశమయ్యేది. అందువల్లనే బౌద్ధుల శాసనకాలంలో కూడ ఉజ్జయిని శోభ సజీవంగా వుండేది. ఆ మందిరం పరిసరాల్లోని వీధులలో చాలామంది నోళ్ళలో వివిధ రకాల రీతిలో మాట్లాడుకోవడానికి అవకాశం కలిగించిన విషయానికి సంబంధించినవి ఆ మాటలు! 'ఆమె, ఎవరో? బహుశా కవి- మహాశయుడి పత్నియై వుండవచ్చు, కవి పాడుతున్న పాటకు ఎంత బాగా తోడు యిస్తున్నది'. 'ఆమె, కవిగారి పత్ని కాదు. కవికి ఇంకా పెళ్ళి కాలేదట. 'ఆమెకూ కవిగారికీ ఏదో సంబంధమున్నట్టున్నది, ఎంత దగ్గరగా కూర్చొన్నారు. వేరే ఎవరో స్త్రీ అని భావించడానికి ఆస్కారం లేదు'.. 'ఎందుకలాంటి సంబంధం కల్పించాలి? ఆమె భావనలను చూడండి. ఎంత శ్రద్ధ! ఎంత ఇంపైన కంఠం! అదొక పరిశుద్ధమైన భక్తికి తార్కాణం. అంతే! రాధాకృష్ణుల...................© 2017,www.logili.com All Rights Reserved.