ఒక వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్ తూర్పు వైపు గోడ దూకి లోపలికి వెళ్ళాడు. అక్కడ డ్రయినేజి వైపు పట్టుకుని మెల్లిగా పైకి ఎగబ్రాకుతున్నాడు. ఎలాగో మూడో అంతస్తులో వున్న కిటికీ పట్టుకున్నాడు. పైజామా, కుర్తా, భుజాన వేలాడే సంచి, సంచిలో ఎదో వుంది.
కిటికీలోకి కుడి కాలు ఎత్తిపెడుతుండగా పోలీసు టార్చి పవర్ ఫుల్ గా పడింది అతనిమీద. మరింత వేగంగా మోకాలి బలంతో, కుడిచెయ్యితో కిటికీ అదిమి పట్టుకుని మొత్తంమీద కిటికీలోకి వెళ్ళిపోయారు.
ఉచల్లేని కిటికీ లవి, పాతకాలపువి. అదృష్టవశాత్తు కిటికీ తెరిచివుంది. వేసవి కాలం కావడం చేత ఇదంతా ముందే నెల మీద నుంచి ఆ వ్యక్తి తనిఖీ చేశాడు . ఆ తర్వాతే ఈ సాహసం... తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
అర్ధరాత్రి ....