డిసెంబరు నెల. చలిగా ఉంది. మొహాలు మఫ్లర్లలో దాక్కున్నాయి. పెదవుల మధ్య ఎర్రగా, వెచ్చగా సిగరెట్లు వెలుగుతున్నాయి. ఘాటైన పొగ తాగేవాళ్ళకే కాక ఎదుటివాళ్లకు కూడా మత్తెక్కిస్తూ, ఉషారు కలిగిస్తూ ఉంది. ఆకలి, నిషా, జేబులో డబ్బు. మత్తెకిస్తున్న కళ్ళు. ఉబ్బిన మొహాలు. స్థిమితం తప్పిన ఒళ్ళు. తడబడే కాళ్ళు. రోజూ జరిగే తంతు. వాళ్ళేం చేస్తున్నారో, ఎవరి మనస్సులో ఏ ఊహలు దాగున్నాయో, ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవటానికి వాళ్ళను అడగాల్సిన పని లేదు. పరిశీలించవలసిన అవసరం కూడా లేదు. పేపరు హెడ్ లైన్లలా దూరం నుంచి కూడా వాళ్ళ మొహాల్లోంచి భావాల్ని చదవచ్చు. ఆదాయ వనరుగా మారిన ఒక ఆడపిల్ల కథ కించిద్విషాదం.
డిసెంబరు నెల. చలిగా ఉంది. మొహాలు మఫ్లర్లలో దాక్కున్నాయి. పెదవుల మధ్య ఎర్రగా, వెచ్చగా సిగరెట్లు వెలుగుతున్నాయి. ఘాటైన పొగ తాగేవాళ్ళకే కాక ఎదుటివాళ్లకు కూడా మత్తెక్కిస్తూ, ఉషారు కలిగిస్తూ ఉంది. ఆకలి, నిషా, జేబులో డబ్బు. మత్తెకిస్తున్న కళ్ళు. ఉబ్బిన మొహాలు. స్థిమితం తప్పిన ఒళ్ళు. తడబడే కాళ్ళు. రోజూ జరిగే తంతు. వాళ్ళేం చేస్తున్నారో, ఎవరి మనస్సులో ఏ ఊహలు దాగున్నాయో, ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవటానికి వాళ్ళను అడగాల్సిన పని లేదు. పరిశీలించవలసిన అవసరం కూడా లేదు. పేపరు హెడ్ లైన్లలా దూరం నుంచి కూడా వాళ్ళ మొహాల్లోంచి భావాల్ని చదవచ్చు. ఆదాయ వనరుగా మారిన ఒక ఆడపిల్ల కథ కించిద్విషాదం.© 2017,www.logili.com All Rights Reserved.