"నువ్వు నా హృదయానికి రాజువి. నా జీవితం నాశనం చేసిన రాక్షసుడివి. అప్పుడు నిన్నెలా ప్రేమించానో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను?" అన్నది కుసుమ. ప్రవీణ్ పువ్వు పువ్వుమీద వాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెదలాంటివాడు. అతనికి వైవాహిక జీవితం. గృహ జీవితం గిట్టవు. కుసుమ అతని వల్ల మోసపోయి పిల్లవాణ్ని కన్నతల్లి.
కడుపున పుట్టిన పిల్లవాణ్ణి తమ్ముడుగా చెలామణీ చేస్తూ ఉంది. కాని ఆమె అభిమానమే ఆమెకు కవచమైంది. ప్రవీణ్ కుసుమ వ్యక్తిత్వానికి ముగ్ధుడై తన పాత పాపపు జీవితానికి పశ్చాత్తాపపడి ఆమె క్షమా నర్థించిన రోజున కూడా ఆమె అదే విధంగా ప్రకాశించింది. ఉత్తమ వ్యక్తిత్వం గల పత్రాల పోషణలో అపురూపమనిపించే శైలీసౌభాగ్యంతో హృదయాలనలరించే "మల్లిపొద్దు రేఖ."
"నువ్వు నా హృదయానికి రాజువి. నా జీవితం నాశనం చేసిన రాక్షసుడివి. అప్పుడు నిన్నెలా ప్రేమించానో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను?" అన్నది కుసుమ. ప్రవీణ్ పువ్వు పువ్వుమీద వాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెదలాంటివాడు. అతనికి వైవాహిక జీవితం. గృహ జీవితం గిట్టవు. కుసుమ అతని వల్ల మోసపోయి పిల్లవాణ్ని కన్నతల్లి. కడుపున పుట్టిన పిల్లవాణ్ణి తమ్ముడుగా చెలామణీ చేస్తూ ఉంది. కాని ఆమె అభిమానమే ఆమెకు కవచమైంది. ప్రవీణ్ కుసుమ వ్యక్తిత్వానికి ముగ్ధుడై తన పాత పాపపు జీవితానికి పశ్చాత్తాపపడి ఆమె క్షమా నర్థించిన రోజున కూడా ఆమె అదే విధంగా ప్రకాశించింది. ఉత్తమ వ్యక్తిత్వం గల పత్రాల పోషణలో అపురూపమనిపించే శైలీసౌభాగ్యంతో హృదయాలనలరించే "మల్లిపొద్దు రేఖ."© 2017,www.logili.com All Rights Reserved.