తమ్ముడూ! నువ్వు నన్నుమించి ఎదిగిపోయావురా. కాని వినతకు అన్యాయం జరిగిందనే నా బాధ అన్నాడు శశాంక. నంద చిదానందంగా నవ్వుతూ ఎవరికీ అన్యాయం జరగలేదు. అందరికీ జరిగింది న్యాయమే అన్నాడు. తనకు పెళ్లివద్దు అని భీష్మించుకుని తమ్ముడి పెళ్లి కోసం, తల్లి తృప్తికోసం ఆరాటపడిన శశాంక హేమను అర్థం చేసుకోవడంలో పొరబడ్డాడు. ఆమె ఇప్పుడు తమ్ముడి సరసన పెళ్లి అలంకరణతో గర్వంగా నిలబడివుంది.
జీవన సహచరిని గురించి శశాంక వలె నంద కమ్మని కలలేవీ కనలేదు. హేమ చాలు అతడికి. మరి వినత సంగతి? చివరిక్షణంవరకూ ఆమెకూ తమ్ముడికీ పెళ్లి చేద్దామనుకున్న శాశాంకకు తమ్ముడు వ్యతిరేకించినకొద్దీ అతని పట్టుదల పెరుగుతూ వచ్చింది. చివరకు ఆ సమస్య ఎలా పరిష్కారమైంది? 'మనసు ఒకరికే మనిషి ఒకరికే' అన్న నంద మాటలలోనింతర్యం? హుషారైన అన్నదమ్ముల కథ.
తమ్ముడూ! నువ్వు నన్నుమించి ఎదిగిపోయావురా. కాని వినతకు అన్యాయం జరిగిందనే నా బాధ అన్నాడు శశాంక. నంద చిదానందంగా నవ్వుతూ ఎవరికీ అన్యాయం జరగలేదు. అందరికీ జరిగింది న్యాయమే అన్నాడు. తనకు పెళ్లివద్దు అని భీష్మించుకుని తమ్ముడి పెళ్లి కోసం, తల్లి తృప్తికోసం ఆరాటపడిన శశాంక హేమను అర్థం చేసుకోవడంలో పొరబడ్డాడు. ఆమె ఇప్పుడు తమ్ముడి సరసన పెళ్లి అలంకరణతో గర్వంగా నిలబడివుంది. జీవన సహచరిని గురించి శశాంక వలె నంద కమ్మని కలలేవీ కనలేదు. హేమ చాలు అతడికి. మరి వినత సంగతి? చివరిక్షణంవరకూ ఆమెకూ తమ్ముడికీ పెళ్లి చేద్దామనుకున్న శాశాంకకు తమ్ముడు వ్యతిరేకించినకొద్దీ అతని పట్టుదల పెరుగుతూ వచ్చింది. చివరకు ఆ సమస్య ఎలా పరిష్కారమైంది? 'మనసు ఒకరికే మనిషి ఒకరికే' అన్న నంద మాటలలోనింతర్యం? హుషారైన అన్నదమ్ముల కథ.© 2017,www.logili.com All Rights Reserved.