రియాలిటీ... అదే ఈ నవల ప్రత్యేకత.. కథ పాతదే..అయినా కళ్లముందు , మనం రోజూ తిరిగే రోడ్లమీద మనం చదువుకున్న మన కాలేజీలో మనకు జరుగుతున్న సంఘటనల్లా ఉంటుంది... ఒక సెల్ఫీ వీడియోలో మన జీవితాన్ని మనమే రికార్డ్ చేసుకుని చూసుకున్నట్టు...!
నవ్వుతాం, చెప్పట్లు కొడతాం, ఈసడించుకుంటాం, తప్పు అని సరిదిద్దుతం, బాధపడతాం, కన్నీరు కరుస్తాం... అన్ని కథలోని క్యారక్టర్లతోటే...!