సైకిలు తొక్కండి, కాపాడండి. ఆరోగ్యంగా జీవించండి. లేనిపోని ఆడంబరాలకు పోయి అవసరం లేని చోట్ల కార్లను వినియోగించుతూ రహదారి స్తంభనలలో ఇరుక్కొని బాధను అనుభవిస్తూ, పర్యావరణానికి తగినంత హాని కలిగిస్తూ బాధే సౌఖ్యమనే భావనలో ఉండకండి. కారు అభివృద్ధికి చిహ్నం ఇది కాదనలేని నిజం. కార్లను వినియోగించకుండా, సైకిలును వాడటం నాగరికత తిరోగమనానికి చిహ్నం కాదా?..
అభివృద్ధి చెందిన దేశాలు సైకిలు వాడకాన్ని ప్రోత్సాహించే విధానంలో భాగంగా ప్రత్యేకమైన రక్షిత సైకిలు ఏర్పాటు చేశాయి. వాటి గురించి వివరాలతో ఫోటోలతో ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. మన దేశంలో కూడా కొద్ది కొద్దిగా కొన్ని పట్టణాలలో సైకిలు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. కాని ఇవి సైకిలు వినియోగాన్ని ప్రోత్సాహించే దిశలో ఏమాత్రం సరిపోవు. బాగా విస్తృతమైన స్థాయిలో త్వరగా అమలయ్యే పథకాలు చేపట్టాలి.
సైకిలు తొక్కండి, కాపాడండి. ఆరోగ్యంగా జీవించండి. లేనిపోని ఆడంబరాలకు పోయి అవసరం లేని చోట్ల కార్లను వినియోగించుతూ రహదారి స్తంభనలలో ఇరుక్కొని బాధను అనుభవిస్తూ, పర్యావరణానికి తగినంత హాని కలిగిస్తూ బాధే సౌఖ్యమనే భావనలో ఉండకండి. కారు అభివృద్ధికి చిహ్నం ఇది కాదనలేని నిజం. కార్లను వినియోగించకుండా, సైకిలును వాడటం నాగరికత తిరోగమనానికి చిహ్నం కాదా?.. అభివృద్ధి చెందిన దేశాలు సైకిలు వాడకాన్ని ప్రోత్సాహించే విధానంలో భాగంగా ప్రత్యేకమైన రక్షిత సైకిలు ఏర్పాటు చేశాయి. వాటి గురించి వివరాలతో ఫోటోలతో ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. మన దేశంలో కూడా కొద్ది కొద్దిగా కొన్ని పట్టణాలలో సైకిలు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. కాని ఇవి సైకిలు వినియోగాన్ని ప్రోత్సాహించే దిశలో ఏమాత్రం సరిపోవు. బాగా విస్తృతమైన స్థాయిలో త్వరగా అమలయ్యే పథకాలు చేపట్టాలి.© 2017,www.logili.com All Rights Reserved.