సంకురాత్రుళ్లు
సంక్రాంతి నెలంతా... ముంగిట్లో ముగ్గులు పూయిస్తున్న ముద్దరాళ్లు కనిపిస్తుంటారు. ముఖ్యంగా... వొలికి పోయే ఈ వయ్యారాలు. పల్లెటూళ్లలోనే కన్నుల పండుగగా కనిపిస్తాయి!!
కుచ్చిళ్లు పైకెగదోసి, నడుములో గుచ్చి... పైట బిగకట్టి, నేలపై 'ముగ్గులతివాచీ పరుస్తున్న... పట్టు పరికిణీ, జార్జెట్ ఓణీల పిల్లలు ఇంటింటా... పరువానికి వచ్చిన పంటచేలల్లా వంగుని వుంటారు!! రాత్రి భోజనాలు పూర్తిచేసుకుని 7 గంటలనుంచి అర్ధరాత్రి దాకా.... కల్లాపి జల్లే కన్నె బంగారులు... చుక్కలు పెడుతున్న మెరుపు చుక్కలూ... ముగ్గు సాగబోస్తున్న ముద్దు గుమ్మలు కనువిందు చేస్తుంటారు............
సంకురాత్రుళ్లు సంక్రాంతి నెలంతా... ముంగిట్లో ముగ్గులు పూయిస్తున్న ముద్దరాళ్లు కనిపిస్తుంటారు. ముఖ్యంగా... వొలికి పోయే ఈ వయ్యారాలు. పల్లెటూళ్లలోనే కన్నుల పండుగగా కనిపిస్తాయి!! కుచ్చిళ్లు పైకెగదోసి, నడుములో గుచ్చి... పైట బిగకట్టి, నేలపై 'ముగ్గులతివాచీ పరుస్తున్న... పట్టు పరికిణీ, జార్జెట్ ఓణీల పిల్లలు ఇంటింటా... పరువానికి వచ్చిన పంటచేలల్లా వంగుని వుంటారు!! రాత్రి భోజనాలు పూర్తిచేసుకుని 7 గంటలనుంచి అర్ధరాత్రి దాకా.... కల్లాపి జల్లే కన్నె బంగారులు... చుక్కలు పెడుతున్న మెరుపు చుక్కలూ... ముగ్గు సాగబోస్తున్న ముద్దు గుమ్మలు కనువిందు చేస్తుంటారు............© 2017,www.logili.com All Rights Reserved.