అప్పటికి ఇంకా ‘బ్నిం' అనే నామకరణం జరగలేదు!!. బాపూగారితో ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి.. నల్ల ఇంకుతో బొమ్మలు వేస్తున్నాను.. పత్రికలకి పంపే దమ్ములు పెరగలేదు.. అయితే బాపూగారితో లెటర్ హెడ్ రాయించు కోవాలని... . సరదా పుట్టింది.................
నవోదయా రామమోహన్ రావు గారికి రాశాను.. ఇలా తెలుగులో నాపేరు ఉండ చుట్టేసి.. 'బియ్యెన్మూర్తి' అని రాయమని బాపూ గార్ని అడుగుదామా అనుకుంటున్నా.. ఏమన్నా అనుకుంటారా?? అని.. చాలా మొహమాట పడిపోతూ-
ఆయన మర్నాడు రాయాల్సిన జవాబు రాయలేదు.. ఆ మర్నాడూ. నవోదయా నుంచి లెటర్ రాలేదు...
నాకు గిల్టీ పీకుతోంది.. ఆ వుత్తరం నేను రాసి నాలుగు రోజులైంది.. 5 వరోజు నవోదయ నుంచి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ పార్సిల్ వచ్చింది దాన్లో బాపూ గారు నెమలి బొమ్మ.. నా పేరు.. రాసిన దాన్ని రామమోహన్ రావు గారు బ్లాకు చేయించి.. ప్రింట్ చేయించిన.....................
అప్పటికి ఇంకా ‘బ్నిం' అనే నామకరణం జరగలేదు!!. బాపూగారితో ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి.. నల్ల ఇంకుతో బొమ్మలు వేస్తున్నాను.. పత్రికలకి పంపే దమ్ములు పెరగలేదు.. అయితే బాపూగారితో లెటర్ హెడ్ రాయించు కోవాలని... . సరదా పుట్టింది................. నవోదయా రామమోహన్ రావు గారికి రాశాను.. ఇలా తెలుగులో నాపేరు ఉండ చుట్టేసి.. 'బియ్యెన్మూర్తి' అని రాయమని బాపూ గార్ని అడుగుదామా అనుకుంటున్నా.. ఏమన్నా అనుకుంటారా?? అని.. చాలా మొహమాట పడిపోతూ- ఆయన మర్నాడు రాయాల్సిన జవాబు రాయలేదు.. ఆ మర్నాడూ. నవోదయా నుంచి లెటర్ రాలేదు... నాకు గిల్టీ పీకుతోంది.. ఆ వుత్తరం నేను రాసి నాలుగు రోజులైంది.. 5 వరోజు నవోదయ నుంచి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ పార్సిల్ వచ్చింది దాన్లో బాపూ గారు నెమలి బొమ్మ.. నా పేరు.. రాసిన దాన్ని రామమోహన్ రావు గారు బ్లాకు చేయించి.. ప్రింట్ చేయించిన.....................© 2017,www.logili.com All Rights Reserved.