ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలని, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకులనుండి సోదర ప్రచురణకర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు.
సంపత్ హడావుడిగా లేచాడు. అతని అరచేతులు తడిగా ఉన్నాయి. ఎదో గాభరా! ఎదురుగా ఉన్న స్ప్రింగ్ తలుపును ఆనుకొని ఉన్నాడో వ్యక్తి. అతని చేతిలో ఫైలు లాంటి కార్డ్ బోర్డ్ ఉంది. దానివంకే పరీక్షగా చూస్తున్నాడు. అతని నోరు ఎండుకు పోతుంది. సంపత్ ముందుకు వెళ్ళాడు. నేనే ఆ సంపత్ ను అని చెప్పాలని ఉంది. నోట్లో నుండి మాట బయటికి రావటం లేదు. ఉద్యోగాల వేటలో మొదటి ప్రయత్నం ఇది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలని, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకులనుండి సోదర ప్రచురణకర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు. సంపత్ హడావుడిగా లేచాడు. అతని అరచేతులు తడిగా ఉన్నాయి. ఎదో గాభరా! ఎదురుగా ఉన్న స్ప్రింగ్ తలుపును ఆనుకొని ఉన్నాడో వ్యక్తి. అతని చేతిలో ఫైలు లాంటి కార్డ్ బోర్డ్ ఉంది. దానివంకే పరీక్షగా చూస్తున్నాడు. అతని నోరు ఎండుకు పోతుంది. సంపత్ ముందుకు వెళ్ళాడు. నేనే ఆ సంపత్ ను అని చెప్పాలని ఉంది. నోట్లో నుండి మాట బయటికి రావటం లేదు. ఉద్యోగాల వేటలో మొదటి ప్రయత్నం ఇది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.