ఈ వ్యాసాలలో నవల రచన మెళకువలు, సామాజిక మనస్తత్వం, నవలను సినిమాగా మలచేటపుడు జరిగే మార్పులు, వాటిలో ఎలాంటి మార్పులు విజయవంతమవుతాయి? ఎందుకు విజయవంతమవుతాయి? ఎలాంటి మార్పులు ప్రేక్షాదరణ పొందలేదు? వంటి విషయాలను చర్చించారు రచయిత. అందుకే ఈ వ్యాసాలు సాహిత్యాభిమానులకు, సినీ ప్రేమికులకే కాదు సామాన్య పాఠకులకు కూడా ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉంది అందరినీ విశేషంగా అలరిస్తాయి.
ఇప్పటికీ హాలివుడ్ లో తయారయ్యే 80% సినిమాలు సాహిత్య ఆధారిత సినిమాలే కావటం గమనార్హం. అందుకే వారి సినిమాలలో అంత వైవిధ్యం కనిపిస్తుంది. వారి సాహిత్యం అంతగా వెల్లివిరుస్తుంది. తెలుగు సినిమాలలో నవల ఆధారిత సినిమాలను వేళ్ళపై లెక్కించవచ్చు. ఈ పరిస్టితి మారి సాహిత్యం సినిమాలకు ప్రేరణనిస్తూ రెండూ ఒకదానికొకటి ఊపునిస్తూ సమాజానికి సుక్రమమైన దిశానిర్దేశనం చేసే మంచి రోజులు మున్ముందు రావాలని అందుకు ఈ పుస్తకం ప్రేరణ కావాలని ప్రచురణ కర్తలు ఆశిస్తూ సగర్వంగా సమర్పిస్తున్న పుస్తకం, నవల నుంచి సినిమాకు...
ఈ వ్యాసాలలో నవల రచన మెళకువలు, సామాజిక మనస్తత్వం, నవలను సినిమాగా మలచేటపుడు జరిగే మార్పులు, వాటిలో ఎలాంటి మార్పులు విజయవంతమవుతాయి? ఎందుకు విజయవంతమవుతాయి? ఎలాంటి మార్పులు ప్రేక్షాదరణ పొందలేదు? వంటి విషయాలను చర్చించారు రచయిత. అందుకే ఈ వ్యాసాలు సాహిత్యాభిమానులకు, సినీ ప్రేమికులకే కాదు సామాన్య పాఠకులకు కూడా ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉంది అందరినీ విశేషంగా అలరిస్తాయి. ఇప్పటికీ హాలివుడ్ లో తయారయ్యే 80% సినిమాలు సాహిత్య ఆధారిత సినిమాలే కావటం గమనార్హం. అందుకే వారి సినిమాలలో అంత వైవిధ్యం కనిపిస్తుంది. వారి సాహిత్యం అంతగా వెల్లివిరుస్తుంది. తెలుగు సినిమాలలో నవల ఆధారిత సినిమాలను వేళ్ళపై లెక్కించవచ్చు. ఈ పరిస్టితి మారి సాహిత్యం సినిమాలకు ప్రేరణనిస్తూ రెండూ ఒకదానికొకటి ఊపునిస్తూ సమాజానికి సుక్రమమైన దిశానిర్దేశనం చేసే మంచి రోజులు మున్ముందు రావాలని అందుకు ఈ పుస్తకం ప్రేరణ కావాలని ప్రచురణ కర్తలు ఆశిస్తూ సగర్వంగా సమర్పిస్తున్న పుస్తకం, నవల నుంచి సినిమాకు...© 2017,www.logili.com All Rights Reserved.