ఈ నవలలో ఒక భారతీయ కుటుంబానికి విదేశం వెళ్ళాక ఎటువంటి అనుభవాలు కలిగాయి, ఆత్మలపట్ల భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఎంతగా నమ్మకం ఉందో, భారతీయ సంస్కృతితో మమేకం అయిన ఆధ్యాత్మిక వైభవం, మహాత్ములు, సంత్ బాబాలు, ఆశ్రమాలు మొదలైన విషయాల గురించి రచయిత వివరించారు. రచయిత విదేశ యాత్రలు చేసి కొత్త - కొత్త విషయాలను సేకరించారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇదంతా చదువుతుంటే సృష్టి ఎంత అద్భుతం అని మనకు అనిపించక మానదు.
నవల చదవడం ప్రారంభించగానే కథ ఎట్లా మలుపులు తిరగాబోతుంది, తాతయ్య ఇంకా - ఇంకా ఏం చెప్పబోతున్నాడు అన్న జిజ్ఞాస మనలో ఎక్కువవుతుంది. తాతయ్య ఇంట్లో చెట్టుపైన ఉన్న అద్భుతమైన గూటిని మనమూ చూస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. చదువుతున్నప్పుడు ప్రకృతి ఏర్పరచిన ప్రపంచం అనే పెద్ద గూటి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస మనలో కలుగుతుంది.
ఈ నవలలో ఒక భారతీయ కుటుంబానికి విదేశం వెళ్ళాక ఎటువంటి అనుభవాలు కలిగాయి, ఆత్మలపట్ల భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఎంతగా నమ్మకం ఉందో, భారతీయ సంస్కృతితో మమేకం అయిన ఆధ్యాత్మిక వైభవం, మహాత్ములు, సంత్ బాబాలు, ఆశ్రమాలు మొదలైన విషయాల గురించి రచయిత వివరించారు. రచయిత విదేశ యాత్రలు చేసి కొత్త - కొత్త విషయాలను సేకరించారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇదంతా చదువుతుంటే సృష్టి ఎంత అద్భుతం అని మనకు అనిపించక మానదు. నవల చదవడం ప్రారంభించగానే కథ ఎట్లా మలుపులు తిరగాబోతుంది, తాతయ్య ఇంకా - ఇంకా ఏం చెప్పబోతున్నాడు అన్న జిజ్ఞాస మనలో ఎక్కువవుతుంది. తాతయ్య ఇంట్లో చెట్టుపైన ఉన్న అద్భుతమైన గూటిని మనమూ చూస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. చదువుతున్నప్పుడు ప్రకృతి ఏర్పరచిన ప్రపంచం అనే పెద్ద గూటి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస మనలో కలుగుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.