జగన్మోహన్ ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు. తాళం తీసి ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చి కాళ్ళు, ముఖం శుభ్రంగా కడుక్కొని వంటగదిలోకి వెళ్ళాడు. టీ పొడి, చక్కర, పాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెదుక్కొని ఒక కప్పు టీ తయారు చేసుకొనేప్పటికి ప్రపంచాన్ని చుట్టి వచ్చినంతగా అలసిపోయాడు. అలవాటులేని పని మనిషికి ఎంత అలసట తెప్పిస్తుంది! మురళి రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తానన్నాడు. అతడొస్తే తనకు పెద్ద రిలీఫ్. వంటగది నీటుగా ఎక్కడిదక్కడ సర్ది ఉంచకపోయినా వంట మాత్రం రుచిగా చేస్తాడు. కమ్మటి టీ తయారు చేస్తాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
జగన్మోహన్ ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు. తాళం తీసి ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చి కాళ్ళు, ముఖం శుభ్రంగా కడుక్కొని వంటగదిలోకి వెళ్ళాడు. టీ పొడి, చక్కర, పాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెదుక్కొని ఒక కప్పు టీ తయారు చేసుకొనేప్పటికి ప్రపంచాన్ని చుట్టి వచ్చినంతగా అలసిపోయాడు. అలవాటులేని పని మనిషికి ఎంత అలసట తెప్పిస్తుంది! మురళి రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తానన్నాడు. అతడొస్తే తనకు పెద్ద రిలీఫ్. వంటగది నీటుగా ఎక్కడిదక్కడ సర్ది ఉంచకపోయినా వంట మాత్రం రుచిగా చేస్తాడు. కమ్మటి టీ తయారు చేస్తాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.