Pakkalo Ballem

By Bhayankar (Author)
Rs.275
Rs.275

Pakkalo Ballem
INR
MANIMN3403
In Stock
275.0
Rs.275


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పక్కలో బల్లెం

"నేనింకా ఎన్ని రోజులుండాలీ హాస్పటల్లో మిస్ స్వీట్?”

శ్రీదేవి, బెడ్ మీద కూర్చుని నర్స్ స్వీట్ ను విసుగ్గా అడిగింది. స్పాంజిని వేడినీళ్ళతో తడిపి, రోగికి ఒళ్ళు తుడుస్తున్న నర్స్, ముఖంలోకి లేని చిరునవ్వు తెచ్చుకుని -

“ఇక్కడ మీకు కష్టంగా వుందా మేడం?" అడిగింది. “కష్టం లేదు గాని చెప్పు - నేనెప్పుడు వెళ్ళొచ్చు?" “ఆ సంగతి డాక్టర్ గారు చెప్పాలి, వారిప్పుడు వస్తారు - అడగండి."

“మిస్ స్వీట్, ఆమె ఒళ్ళంతా స్పాంజ్ తో పరిశుభ్రంగా తుడిచి - కొత్త ఇస్త్రీ చీరను కట్టబెట్టి, కురులు దువ్వి ముడివేస్తుండగా డాక్టర్ సురాజ్, లోన ప్రవేశించాడు. రోగి యొక్క కళ్ళలోని నెత్తురు, గుండెలు పరీక్షించి -

“మీ ఆరోగ్యమిప్పుడు బాగానే వుంది” అన్నాడు. "నేనింటికి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు డాక్టర్!" శ్రీదేవి అడిగింది.

"వెళ్ళచ్చు - కాని చాలా జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా తిండి విషయంలో - చాలా జాగ్రత్తగా వుండాలి. ఏదిపడితే అది తినకూడదు. మీకీ గెస్టిక్ ట్రబుల్ తిరగబెట్టడమిది మూడోసారి. మరోసారి తిరగబెట్టిందంటే మనవశం కాదు. వింటున్నారా?"

“అంతగా చెప్పడానికి నేను పసిబిడ్డను గాను చూడండి."

“అవును. నిజమే. ఆరోగ్య విషయంలో మీరు మూడుసార్లు అశ్రద్ధ వహించడం వల్ల యింతగా చెప్పవలసి వచ్చింది. అయినా, యింటికి వెళ్ళాలని మీ రెందుకింత తొందరపడుతున్నారో నాకు తెలీడం లేదు.”

“వెళ్ళాలి లెండి”

“రేపు మరియొకసారి రక్తం పరీక్షించి మిమ్మల్ని పంపాలనుకుంటున్నాను. కాని యీసారి మీ ఆహార విషయాలు శ్రద్ధగా గమనించేందుకు, నర్స్ స్వీట్ ను మీతో | పంపుతున్నాను.”

“మంచిదే - అలా చెయ్యండి." “24 గంటలూ ఆమె మీ దగ్గరే కనిపెట్టుకుని వుంటుంది."

పక్కలో బల్లెం "నేనింకా ఎన్ని రోజులుండాలీ హాస్పటల్లో మిస్ స్వీట్?” శ్రీదేవి, బెడ్ మీద కూర్చుని నర్స్ స్వీట్ ను విసుగ్గా అడిగింది. స్పాంజిని వేడినీళ్ళతో తడిపి, రోగికి ఒళ్ళు తుడుస్తున్న నర్స్, ముఖంలోకి లేని చిరునవ్వు తెచ్చుకుని - “ఇక్కడ మీకు కష్టంగా వుందా మేడం?" అడిగింది. “కష్టం లేదు గాని చెప్పు - నేనెప్పుడు వెళ్ళొచ్చు?" “ఆ సంగతి డాక్టర్ గారు చెప్పాలి, వారిప్పుడు వస్తారు - అడగండి." “మిస్ స్వీట్, ఆమె ఒళ్ళంతా స్పాంజ్ తో పరిశుభ్రంగా తుడిచి - కొత్త ఇస్త్రీ చీరను కట్టబెట్టి, కురులు దువ్వి ముడివేస్తుండగా డాక్టర్ సురాజ్, లోన ప్రవేశించాడు. రోగి యొక్క కళ్ళలోని నెత్తురు, గుండెలు పరీక్షించి - “మీ ఆరోగ్యమిప్పుడు బాగానే వుంది” అన్నాడు. "నేనింటికి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు డాక్టర్!" శ్రీదేవి అడిగింది. "వెళ్ళచ్చు - కాని చాలా జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా తిండి విషయంలో - చాలా జాగ్రత్తగా వుండాలి. ఏదిపడితే అది తినకూడదు. మీకీ గెస్టిక్ ట్రబుల్ తిరగబెట్టడమిది మూడోసారి. మరోసారి తిరగబెట్టిందంటే మనవశం కాదు. వింటున్నారా?" “అంతగా చెప్పడానికి నేను పసిబిడ్డను గాను చూడండి." “అవును. నిజమే. ఆరోగ్య విషయంలో మీరు మూడుసార్లు అశ్రద్ధ వహించడం వల్ల యింతగా చెప్పవలసి వచ్చింది. అయినా, యింటికి వెళ్ళాలని మీ రెందుకింత తొందరపడుతున్నారో నాకు తెలీడం లేదు.” “వెళ్ళాలి లెండి” “రేపు మరియొకసారి రక్తం పరీక్షించి మిమ్మల్ని పంపాలనుకుంటున్నాను. కాని యీసారి మీ ఆహార విషయాలు శ్రద్ధగా గమనించేందుకు, నర్స్ స్వీట్ ను మీతో | పంపుతున్నాను.” “మంచిదే - అలా చెయ్యండి." “24 గంటలూ ఆమె మీ దగ్గరే కనిపెట్టుకుని వుంటుంది."

Features

  • : Pakkalo Ballem
  • : Bhayankar
  • : Classic Books
  • : MANIMN3403
  • : Papar Back
  • : July, 2022
  • : 311
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pakkalo Ballem

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam