Chatu Manishi

Rs.250
Rs.250

Chatu Manishi
INR
MANIMN2394
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

రసాయనిక శాస్త్రవేత్త దిన్షా బాబు జర్మనీలో శిక్షణ పొంది భారతదేశానికి తిరిగివచ్చి కాలేజీ ప్రొఫెసర్ గా పని చేస్తుండగా తన శిష్యురాలు లీలతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమకు దారితీస్తుంది.

వీరి ప్రేమకు లీల తండ్రి దినకర్ . సవతి తల్లి నిమ్మి అంగీకరించారు. దినకర్ పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగి . లీలను తన నిర్ణయం మార్చుకోమని వీరిరువురు వేధిస్తూ , నానా అగచాట్లకు గురి చేస్తారు.

ఆ సమయంలో హఠాత్తుగా ఒక చాటుమనిషి లీలకు సహాయపడి , ఆమెకు కాపాడుతూ ఉంటాడు. ఆ చాటు మనిషిని పట్టుకోవడానికి దినకర్ అనేక ప్రయత్నాలు చేస్తాడు .

అతను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా...?

దిన్షా బాబు లీలల ప్రేమకు పెద్దల అంగీకారం లభిస్తుందా?

ఇంతకీ ఈ "చాటు మనిషి" ఎవరు?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించాలంటే. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగె వెయ్యిన్నొక్క నవలా రచయిత, నవలా సాహిత్య సార్వభౌమ శ్రీ కికొవ్వలి లక్ష్మి నరసింహరావు గారు వ్రాసిన ఈ చాటుమనిషి నవలను చదివి తీరాల్సిందే.

రసాయనిక శాస్త్రవేత్త దిన్షా బాబు జర్మనీలో శిక్షణ పొంది భారతదేశానికి తిరిగివచ్చి కాలేజీ ప్రొఫెసర్ గా పని చేస్తుండగా తన శిష్యురాలు లీలతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమకు దారితీస్తుంది. వీరి ప్రేమకు లీల తండ్రి దినకర్ . సవతి తల్లి నిమ్మి అంగీకరించారు. దినకర్ పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగి . లీలను తన నిర్ణయం మార్చుకోమని వీరిరువురు వేధిస్తూ , నానా అగచాట్లకు గురి చేస్తారు. ఆ సమయంలో హఠాత్తుగా ఒక చాటుమనిషి లీలకు సహాయపడి , ఆమెకు కాపాడుతూ ఉంటాడు. ఆ చాటు మనిషిని పట్టుకోవడానికి దినకర్ అనేక ప్రయత్నాలు చేస్తాడు . అతను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా...? దిన్షా బాబు లీలల ప్రేమకు పెద్దల అంగీకారం లభిస్తుందా? ఇంతకీ ఈ "చాటు మనిషి" ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభించాలంటే. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగె వెయ్యిన్నొక్క నవలా రచయిత, నవలా సాహిత్య సార్వభౌమ శ్రీ కికొవ్వలి లక్ష్మి నరసింహరావు గారు వ్రాసిన ఈ చాటుమనిషి నవలను చదివి తీరాల్సిందే.

Features

  • : Chatu Manishi
  • : Bhayankar Kovvali Lakshmi Narasimha Rao
  • : Classic Books
  • : MANIMN2394
  • : Paperback
  • : 2021
  • : 304
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chatu Manishi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam